ఈ పుస్తకం కేవలం బొగ్గు కుంభకోణం గురించి మాత్రమే కాదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రారంభించి, దేశంలో కాకలు తీరిన రాజకీయవేత్తలతో పనిచేయడం గురించి కూడా ఇందులోని పుటలు వివరిస్తాయి. బొగ్గు మంత్రిత్వ శాఖామాత్యులుగా వ్యవహరించిన ప్రధానమంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ వ్యవహారశైలి, వ్యక్తిత్వాలు కూడా ఇందులో తోణికిసలాడతాయి. ఉన్నత హోదాగల ఈ మహనీయులను కలుసుకొనకముందే పరాఖ్ నేర్చుకున్న పాఠాల్ని ఇందులో మనం చదువుతాం. ఇంతకు ముందెన్నడూ బయల్పదని ఈ సమాచారం మనల్ని భయపెడుతుంది. ఉలిక్కిపడేలా చేస్తుంది.
ఈ పుస్తకం కేవలం బొగ్గు కుంభకోణం గురించి మాత్రమే కాదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రారంభించి, దేశంలో కాకలు తీరిన రాజకీయవేత్తలతో పనిచేయడం గురించి కూడా ఇందులోని పుటలు వివరిస్తాయి. బొగ్గు మంత్రిత్వ శాఖామాత్యులుగా వ్యవహరించిన ప్రధానమంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ వ్యవహారశైలి, వ్యక్తిత్వాలు కూడా ఇందులో తోణికిసలాడతాయి. ఉన్నత హోదాగల ఈ మహనీయులను కలుసుకొనకముందే పరాఖ్ నేర్చుకున్న పాఠాల్ని ఇందులో మనం చదువుతాం. ఇంతకు ముందెన్నడూ బయల్పదని ఈ సమాచారం మనల్ని భయపెడుతుంది. ఉలిక్కిపడేలా చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.