జ్యోతిష్య శాస్త్రములో ఏదైన స్థానమునకు గల ప్రాముఖ్యత గురించి భావగర్భతమైన ఫలసిద్ధిని, నిర్ణయించే పాత్ర ఎవరికి ఉన్నది?
ఒక భవానికి ఫలితం సూచించే నిర్ణయాధికారము ఎవరికి ఉన్నది అనే విషయము తెలుసుకోవాలంటే ముందుగా ఆ భావము యొక్క అధిపతిని ముఖ్య ప్రతినిధిగా నిర్ణయించుకోవాలి.
భూచక్రంలో 360 - డిగ్రీలలో 12 రాశులు ఉన్నవి. ఈ రాశులలో 27 నక్షత్రములు ఉన్నవి. ఈ నక్షత్రములకు 249 సబ్ విభాగాలుగా ఉంటాయి. పై రాశుల నందు జాతకుల జన్మస్థాన ప్రాంతముల అకాంక్ష రేఖాoశములను బట్టి 12 లగ్నములు ఉద్భవిస్తాయి. వీటికి మూలాధారముగా 9 మరియు పాశ్చాత్యుల 3 గ్రహములను గుర్తించాలి.
- తేలు శివ కరుణ్కుమార్