బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. రుణాల ఇవ్వడానికి బ్యాంకర్లు రెడీగానే ఉన్నారు. కానీ వాటిని ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. బ్యాంకుల్లో ఎవరెవరికి రుణాలిస్తారు? ఎంత కాలానికి ఇస్తారు? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఋణం తీసుకోవాలంటే డాక్యుమెంట్లు ఏమేం ఉండాలి? ఇలా అనేక ప్రశ్నలకు అందరికి అర్ధమయ్యే రీతిలో తెలుగు లో రూపొందించిన మొట్టమొదటి పుస్తకం ఇది.
స్టార్ ఆఫ్ కంపెనీలకు ఫైండింగ్ ఎవరిస్తారు? ఎలా వస్తుంది? ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయం ఉంటుంది? రుణాలిచ్చే బ్యాంకులు ఏవి? బ్రాహ్మణ, కాపు, బిసి, ఏస్సి, ఎస్టీ, మైనారిటీ, మహిళా కార్పొరేషన్ రుణాలు ఎక్కడి నుండి పొందవచ్చు? సబ్సిడీ ఎంత ఉంటుంది? ఒక్కటేమిటి ఈ పుస్తకంలో రుణాలకు సంబందించిన అనేక విషయాలు చర్చించబడ్డాయి. పరిష్కారాలు సూచించబడ్డాయి.
-శ్రీనివాస్ ముద్దం.