తెలుగులో టాక్స్ పరిజ్ఞానం పెంచే పుస్తకాలు చాలా తక్కువ. సామాన్యుడికైనా సులభభాషలో తేలికగా అర్థమయ్యే విధంగా ఓ పుస్తకం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశాన్ని చాలామంది పాఠకులు అభిలాషించారు. ఈ నేపథ్యంలో అలాంటి పుస్తకాన్ని ఇన్నాళ్ళకు వెలువరించాం. ఇన్ కంటాక్స్ సేవింగ్ టిప్ లంటే అవేవో పన్ను ఎగ్గొట్టే బ్లాక్ మనీ టెక్నిక్ లు ఉంటాయని భ్రమించకూడదు. తమ పెట్టుబడిని సరైన మార్గాల్లోకి మళ్ళించి టాక్స్ ఆదాని చేసే టెక్నిక్ లను మాత్రమే ఇందులో ఇస్తున్నాం. ఇన్ కంటాక్స్ మీద ఇంత తేలిక పుస్తకం మరొకటి లేదనడం అతిశయోక్తి కాదని మా నమ్మకం.
ఈ పుస్తకం కేవలం టాక్స్ ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశింపబడింది. అంతేకాని ఈ పుస్తకం పూర్తి ప్రామాణికం కాదు. పూర్తి అవగాహన కోసం టాక్స్ కన్సల్టెంట్ ని సంప్రదించగలరు. అసలు టాక్స్ ని ఎలా లేక్కిస్తారో, అందుకు ఏమేమి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో ప్రాథమికంగా వివరింపబడింది. లోతైన విశ్లేషణ కోసం అనుభవజ్ఞుడైన టాక్స్ ఆడిటర్ ని సంప్రదించి తదనుగుణంగా సలహా పొందగలరు. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా నమ్మకం.
తెలుగులో టాక్స్ పరిజ్ఞానం పెంచే పుస్తకాలు చాలా తక్కువ. సామాన్యుడికైనా సులభభాషలో తేలికగా అర్థమయ్యే విధంగా ఓ పుస్తకం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశాన్ని చాలామంది పాఠకులు అభిలాషించారు. ఈ నేపథ్యంలో అలాంటి పుస్తకాన్ని ఇన్నాళ్ళకు వెలువరించాం. ఇన్ కంటాక్స్ సేవింగ్ టిప్ లంటే అవేవో పన్ను ఎగ్గొట్టే బ్లాక్ మనీ టెక్నిక్ లు ఉంటాయని భ్రమించకూడదు. తమ పెట్టుబడిని సరైన మార్గాల్లోకి మళ్ళించి టాక్స్ ఆదాని చేసే టెక్నిక్ లను మాత్రమే ఇందులో ఇస్తున్నాం. ఇన్ కంటాక్స్ మీద ఇంత తేలిక పుస్తకం మరొకటి లేదనడం అతిశయోక్తి కాదని మా నమ్మకం. ఈ పుస్తకం కేవలం టాక్స్ ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశింపబడింది. అంతేకాని ఈ పుస్తకం పూర్తి ప్రామాణికం కాదు. పూర్తి అవగాహన కోసం టాక్స్ కన్సల్టెంట్ ని సంప్రదించగలరు. అసలు టాక్స్ ని ఎలా లేక్కిస్తారో, అందుకు ఏమేమి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో ప్రాథమికంగా వివరింపబడింది. లోతైన విశ్లేషణ కోసం అనుభవజ్ఞుడైన టాక్స్ ఆడిటర్ ని సంప్రదించి తదనుగుణంగా సలహా పొందగలరు. ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా నమ్మకం.© 2017,www.logili.com All Rights Reserved.