అనేక శతాబ్దాలుగా విద్యా ఉద్యోగ రంగాలకూ పాలన వ్యవస్థకు దూరం పెట్టబడిన వర్గాల ప్రజలకు ఆయా రంగాలలో ప్రవేశం కలిపించటానికి రాజ్యాంగం ప్రవేశపెట్టిన ప్రక్రియ రిజర్వేషన్. దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నది. అయితే రక్షణాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రధాన స్రవంతిలోని వర్గాల స్థాయిని అందుకునేంత వరకు ఈ రక్షణలు ఉంటాయి.రిజర్వేషన్ అనేది ఒకరు ఇచ్చింది కాదని ఏక పక్షంగా ఎవరి ఇష్టానుసారం వారు వీటిని తెసివేయటానికి వీలులేదని అసలు ఇది బేరమాడే వస్తువు కాదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.