'ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్ధం జీవితం'.
- కొడవటిగంటి కుటుంబరావు
అంతర్జాతీయ స్థాయికి చేరిన తెలుగు కథానిక ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్త్రీయ కథానికా శాస్త్రం. కథానిక పాఠ్యగ్రంథం. కొత్తగా రచనలు చేయాలనుకునేవారికి, చేసేవారికి, చేస్తున్నవారికి ఒక కరదీపికగా వెలుగు లందిస్తుందని మా ఆశ.
- వల్లూరు శివప్రసాద్
'ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్ధం జీవితం'. - కొడవటిగంటి కుటుంబరావు అంతర్జాతీయ స్థాయికి చేరిన తెలుగు కథానిక ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్త్రీయ కథానికా శాస్త్రం. కథానిక పాఠ్యగ్రంథం. కొత్తగా రచనలు చేయాలనుకునేవారికి, చేసేవారికి, చేస్తున్నవారికి ఒక కరదీపికగా వెలుగు లందిస్తుందని మా ఆశ. - వల్లూరు శివప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.