Koolina Vanthena

By Thoronton Wilder (Author), Nanduri Vital (Author)
Rs.90
Rs.90

Koolina Vanthena
INR
MANIMN1792
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  1714 , జులై 20 న, లైమా, కుజ కోల మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ స్తంభాల వంతెన కూలిపోయింది. ఆ సమయంలో ఆ వంతెన పై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు క్రింద ఉన్న అగాధంలో పది అసువులు బాసారు. అదే సమయంలో ఆ వంతెన వైపు నడిచివస్తున్న ఒక మతగురువు ఈ విషాద దృశ్యాన్ని కళ్ళారా చూడడం జరిగింది. స్వతహాగా ఆలోచనా పరుడైన ఆ మతగురువు మనస్సుకు ఈ సంఘటన ఈశ్వర విలాసానికి ఇదొక నిదర్శనమా అనిపించింది. అందుచేత ఆ చనిపోయిన అయిదుగురు జీవితాలను అన్వేషించాడు.

                   ఆ అయిదుగురు వ్యక్తుల అంత ప్రవృత్తులను , ఉద్వేగాలను రచయిత మన మనస్సుకు హత్తుకుపోయేట్టు, మనలను చకితులను కావించేట్లు ఎంతో ఉదాత్తంగానూ, స్వచంగాను చెప్పి వారికీ జీవితం కల్పించాడు.

                   ఈ విషాద సంఘటనలకు ఈశ్వర ప్రమేయం ఏమున్నదని సాహసంతో ప్రశించే, అన్వేషణకు పూనుకున్న ఆ మతగురువుకు మరణశిక్ష విధించబడింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                  1714 , జులై 20 న, లైమా, కుజ కోల మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ స్తంభాల వంతెన కూలిపోయింది. ఆ సమయంలో ఆ వంతెన పై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు క్రింద ఉన్న అగాధంలో పది అసువులు బాసారు. అదే సమయంలో ఆ వంతెన వైపు నడిచివస్తున్న ఒక మతగురువు ఈ విషాద దృశ్యాన్ని కళ్ళారా చూడడం జరిగింది. స్వతహాగా ఆలోచనా పరుడైన ఆ మతగురువు మనస్సుకు ఈ సంఘటన ఈశ్వర విలాసానికి ఇదొక నిదర్శనమా అనిపించింది. అందుచేత ఆ చనిపోయిన అయిదుగురు జీవితాలను అన్వేషించాడు.                    ఆ అయిదుగురు వ్యక్తుల అంత ప్రవృత్తులను , ఉద్వేగాలను రచయిత మన మనస్సుకు హత్తుకుపోయేట్టు, మనలను చకితులను కావించేట్లు ఎంతో ఉదాత్తంగానూ, స్వచంగాను చెప్పి వారికీ జీవితం కల్పించాడు.                    ఈ విషాద సంఘటనలకు ఈశ్వర ప్రమేయం ఏమున్నదని సాహసంతో ప్రశించే, అన్వేషణకు పూనుకున్న ఆ మతగురువుకు మరణశిక్ష విధించబడింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Koolina Vanthena
  • : Thoronton Wilder
  • : Pallavi Publications
  • : MANIMN1792
  • : Paperback
  • : 2021
  • : 87
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Koolina Vanthena

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam