సాధారణంగా డీజిల్ మెకానిజం, మోటార్ మెకానిజం అనే రెండు విభాగాలు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో కలిపే ఉంటాయి. అయితే ఐ టి ఐ స్థాయి స్టూడెంట్లకీ, ప్రయివేటుగా చేసే కార్ల మెకానిక్ లకీ, డీజిల్ మెకానిక్ లకూ ఆ రెండూ కలిసిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లోని నాలెడ్జ్ ని స్వంతం చేసుకోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఐ టి ఐ విద్యార్థులకూ, ప్రయివేటుగా చేసే మోటార్ మెకానిక్ లకు అర్థం అయ్యేలా, ఉపయోగపడేలా ఆటోమొబైల్ కి చెందిన ముఖ్యమైన, అవసరమైన, ఉపయోగపడే అంశాలను క్రోడీకరించి, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ లుగా మీకు అందిస్తున్నాను. డీజిల్ మెకానిక్ ని లోగడే మీకు అందించడం జరిగింది. ఇప్పుడు మీకు అందిస్తున్న మోటార్ మెకానిక్ బుక్ తో మీకు కావాలిసిన అన్నీ విషయాలు అందించినట్లుగానే భావిస్తూ, ఈ మోటార్ మెకానిక్ పుస్తకం మీకు మరింతగా ఉపయోగపడాలని ఆశిస్తూ..
- పి నరసింహారావు
సాధారణంగా డీజిల్ మెకానిజం, మోటార్ మెకానిజం అనే రెండు విభాగాలు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో కలిపే ఉంటాయి. అయితే ఐ టి ఐ స్థాయి స్టూడెంట్లకీ, ప్రయివేటుగా చేసే కార్ల మెకానిక్ లకీ, డీజిల్ మెకానిక్ లకూ ఆ రెండూ కలిసిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లోని నాలెడ్జ్ ని స్వంతం చేసుకోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఐ టి ఐ విద్యార్థులకూ, ప్రయివేటుగా చేసే మోటార్ మెకానిక్ లకు అర్థం అయ్యేలా, ఉపయోగపడేలా ఆటోమొబైల్ కి చెందిన ముఖ్యమైన, అవసరమైన, ఉపయోగపడే అంశాలను క్రోడీకరించి, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ లుగా మీకు అందిస్తున్నాను. డీజిల్ మెకానిక్ ని లోగడే మీకు అందించడం జరిగింది. ఇప్పుడు మీకు అందిస్తున్న మోటార్ మెకానిక్ బుక్ తో మీకు కావాలిసిన అన్నీ విషయాలు అందించినట్లుగానే భావిస్తూ, ఈ మోటార్ మెకానిక్ పుస్తకం మీకు మరింతగా ఉపయోగపడాలని ఆశిస్తూ.. - పి నరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.