పాటలీపుత్రం తూర్పు దిక్కున నగరానికి అయిదు మైళ్ళు దూరంలో వుందొక మహాపర్వతం. ఆకాశాన్ని అంటినట్లు తలేత్తి చూడశక్యంకానంత ఎత్తుగా వున్న ఆ పర్వతం మీద రకరకాల పొదలు, చెట్లు పెరిగి వచ్చిన కొండలా కనబడుతోంది. అక్కడక్కడ బాండ రాళ్ళు కొనదేలి వుంటే... మరికొన్ని విడిగా జారిపడతాయేమోనన్న భ్రమకలిగించేలా వున్నాయి. పర్వతం ఎక్కుతున్నారు యిద్దరు వ్యక్తులు. సూర్యోదయం జరిగి నాలుగు గంటలు కావడంతో ఎండ చురుక్కుమనిపిస్తోంది. కానీ వేగంగా వీస్తున్న గాలి యింకా వేడెక్కలేదు..... అందుకే అలసట కలగడంలేదు... తర్వాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.