Oddiraju Sodarulu

By B Ramaraju (Author)
Rs.40
Rs.40

Oddiraju Sodarulu
INR
NAVOPH0652
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              "తెలంగాణలో తెలుగు భాషాసారస్వతముల వ్యాప్తికై కృషి చసిన పుణ్యాత్ముల్లో ఒద్దిరాజు సోదరులు ప్రముఖులు. ఈ సోదరులు స్వయంకృషితో పదిభాషలు నేర్చి, చౌర్యం తప్ప చతుషష్టి కళల మెళకువలు తెలిసి, సంస్కృత ఆంద్ర ఆంగ్ల భాషల్లో దాదాపు నూరు కృతులు రచించి శతాధిక సంఖ్యాక విద్యార్థులకు అన్నదానము, విద్యాదానము చేసిన ఆ వదాన్య సోదరుల చరిత్రం చాలా పెద్దది. వారి ఇండ్లు లక్ష్మీసరస్వతులకు నిలయాలు, రామలక్ష్మణ సౌందర్యం వారికి ఆదర్శం. వేదవేదాంగాలు, ద్రావిడ వేదం, సాహిత్యం, వేదాంతం, వ్యాకరణం, జంత్రవాద్యం, వైద్యం, జ్యోతిషం, స్థాపత్యం, ఛాయాచిత్రగ్రహణం, వడ్రంగం, కమ్మరం, సూచీకర్మ, చర్మకార విద్య, తాపీపని - ఈ విధంగా అనేక విద్యలు ఏకసంతాగ్రహకులుగా కరతలామలకం చేసుకున్న ఆ సోదరుల విద్యాసముపార్జనా వృత్తాంతాలు నమ్మరాని వాస్తవాలు. వారిది కళాశాలా విశ్వవిద్యాల డిగ్రీలు లేని పాండిత్యం."

                                                      - బి రామరాజు

              "తెలంగాణలో తెలుగు భాషాసారస్వతముల వ్యాప్తికై కృషి చసిన పుణ్యాత్ముల్లో ఒద్దిరాజు సోదరులు ప్రముఖులు. ఈ సోదరులు స్వయంకృషితో పదిభాషలు నేర్చి, చౌర్యం తప్ప చతుషష్టి కళల మెళకువలు తెలిసి, సంస్కృత ఆంద్ర ఆంగ్ల భాషల్లో దాదాపు నూరు కృతులు రచించి శతాధిక సంఖ్యాక విద్యార్థులకు అన్నదానము, విద్యాదానము చేసిన ఆ వదాన్య సోదరుల చరిత్రం చాలా పెద్దది. వారి ఇండ్లు లక్ష్మీసరస్వతులకు నిలయాలు, రామలక్ష్మణ సౌందర్యం వారికి ఆదర్శం. వేదవేదాంగాలు, ద్రావిడ వేదం, సాహిత్యం, వేదాంతం, వ్యాకరణం, జంత్రవాద్యం, వైద్యం, జ్యోతిషం, స్థాపత్యం, ఛాయాచిత్రగ్రహణం, వడ్రంగం, కమ్మరం, సూచీకర్మ, చర్మకార విద్య, తాపీపని - ఈ విధంగా అనేక విద్యలు ఏకసంతాగ్రహకులుగా కరతలామలకం చేసుకున్న ఆ సోదరుల విద్యాసముపార్జనా వృత్తాంతాలు నమ్మరాని వాస్తవాలు. వారిది కళాశాలా విశ్వవిద్యాల డిగ్రీలు లేని పాండిత్యం."                                                       - బి రామరాజు

Features

  • : Oddiraju Sodarulu
  • : B Ramaraju
  • : Navachetana Publishing House
  • : NAVOPH0652
  • : Paperback
  • : 2016
  • : 53
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oddiraju Sodarulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam