న్యాయాల శ్రేణిలో తొమ్మిదో పుస్తకంగా సఫలతా న్యాయాలు నా స్వదేశం జపాన్ లో ప్రచురణ అయింది. ఎనిమిదో పుస్తకం 'ఆనంద న్యాయాలు' ముగిసిన చోటి నించే ఈ పుస్తకం మొదలు అవుతుంది. సఫలతా న్యాయాల మీద నా సమగ్ర అభిప్రాయం తెలుపుతుంది. గనుక దీనిని ఆ శ్రేణిలో చేర్చాను. బహుశ సఫలతను గురించి నేను రచించిన అతి పొందికైన పుస్తకం ఇదేనేమో.
- రాయుహో ఒకావా