స్వయంగా స్వభావాన్ని మార్చుకునే అంతర్గత శక్తిని ధ్యానం మీ మనుసును తెరుస్తుంది. మీ ఆత్మను ఉన్నత వివేచనకు చేయికలుపుతుంది. ఇదంతా విశ్వాసశక్తి మూలంగా సాధ్యం. విశ్వాసంలోని శక్తిని, ధ్యానం అభ్యాసంలో జతపరిచి మీలో అంతరంగ శాంతి కలిగించి, మీలోని దివ్యత్వాన్ని కనుకొని, మీ ఆదర్శమూర్తిని దాల్చి, దయా దాన గుణమైన జీవిత మార్గం అలవరచు కొనటంలో సాయపడుతుంది.
ఈ పుస్తకంలో మీరు నేర్చుకునే విషయాలు..
జీవితంలో రోజంతా గాఢమైన జాగృతిలో జీవించటం.
మీ సమస్యలు, పరిస్థితులు, పరిసరాల ప్రయోజనం, అర్థం అవగాహన.
పూర్తి ప్రయోజనాలు పొందటానికి దశలవారీగా ధ్యానం అభ్యాసం.
మీ అవసరాలకు అనువైన ధ్యానవిధానం.
ధ్యానాన్ని గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలు.
స్వయంగా స్వభావాన్ని మార్చుకునే అంతర్గత శక్తిని ధ్యానం మీ మనుసును తెరుస్తుంది. మీ ఆత్మను ఉన్నత వివేచనకు చేయికలుపుతుంది. ఇదంతా విశ్వాసశక్తి మూలంగా సాధ్యం. విశ్వాసంలోని శక్తిని, ధ్యానం అభ్యాసంలో జతపరిచి మీలో అంతరంగ శాంతి కలిగించి, మీలోని దివ్యత్వాన్ని కనుకొని, మీ ఆదర్శమూర్తిని దాల్చి, దయా దాన గుణమైన జీవిత మార్గం అలవరచు కొనటంలో సాయపడుతుంది. ఈ పుస్తకంలో మీరు నేర్చుకునే విషయాలు.. జీవితంలో రోజంతా గాఢమైన జాగృతిలో జీవించటం. మీ సమస్యలు, పరిస్థితులు, పరిసరాల ప్రయోజనం, అర్థం అవగాహన. పూర్తి ప్రయోజనాలు పొందటానికి దశలవారీగా ధ్యానం అభ్యాసం. మీ అవసరాలకు అనువైన ధ్యానవిధానం. ధ్యానాన్ని గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలు.© 2017,www.logili.com All Rights Reserved.