Sankharavam

Rs.350
Rs.350

Sankharavam
INR
MANIMN2625
Out Of Stock
350.0
Rs.350
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                      వ్యక్తికేది కావలయునో జాతికి కూడా అదే కావలయును. అనగా తన కేది కావలయునో ఇతరులకు కూడా అదే కావలయునని యర్థము. దీనిని గుర్తించుటయే ధర్మమును గుర్తించుట. దీనిని గుర్తించునట్లు చేయు దివ్యవాక్కే 'శంఖారావము'. శరీరము అను రథములో నుండి యిది వినిపించును. ఈ శంఖారావమును విని, తానును పూరింప వలసినవాడు దేహములోని జీవుడు.

                        ఈ దేహమున ధర్మమనబడు శంఖారావము సారథి రూపుడైన నారాయణునిచే చేయబడును. ఆ రావము మనస్సు నుండి పంచేంద్రి యముల లోనికి దిగివచ్చి, పంచభూతాత్మకమైన శరీరమును నిర్వహించుచు, పంచతన్మాత్రల మూలమున జన్యమైన సమన్వయముగా వినబడవలెను. కనుక శ్రీకృష్ణుడు ఊదిన శంఖము పేరు 'పాంచజన్యము'. ఇక నరుడు పూరించు శంఖము తన స్వంతము కాదు. దేవునిచే దత్తము. కనుక అర్జును డూదిన శంఖము పేరు దేవదత్తము.

                     నారాయణుడు పూరించు శంఖారావము నరునకు (అనగా జీవునకు) ధర్మ బోధయై వినిపించును. ఈ బోధనే వ్యాసుడు 'భగవద్గీత' యని వ్యవహరించినాడు. 'గీత'యనగా గానము చేయబడినది. అది శ్లోక రూపము, సంగీత రూపము మాత్రమే గాక, జీవు డలవరచుకొన వలసిన గానము.

                                                                                          - మాస్టర్ ఇ.కె.

                      వ్యక్తికేది కావలయునో జాతికి కూడా అదే కావలయును. అనగా తన కేది కావలయునో ఇతరులకు కూడా అదే కావలయునని యర్థము. దీనిని గుర్తించుటయే ధర్మమును గుర్తించుట. దీనిని గుర్తించునట్లు చేయు దివ్యవాక్కే 'శంఖారావము'. శరీరము అను రథములో నుండి యిది వినిపించును. ఈ శంఖారావమును విని, తానును పూరింప వలసినవాడు దేహములోని జీవుడు.                         ఈ దేహమున ధర్మమనబడు శంఖారావము సారథి రూపుడైన నారాయణునిచే చేయబడును. ఆ రావము మనస్సు నుండి పంచేంద్రి యముల లోనికి దిగివచ్చి, పంచభూతాత్మకమైన శరీరమును నిర్వహించుచు, పంచతన్మాత్రల మూలమున జన్యమైన సమన్వయముగా వినబడవలెను. కనుక శ్రీకృష్ణుడు ఊదిన శంఖము పేరు 'పాంచజన్యము'. ఇక నరుడు పూరించు శంఖము తన స్వంతము కాదు. దేవునిచే దత్తము. కనుక అర్జును డూదిన శంఖము పేరు దేవదత్తము.                      నారాయణుడు పూరించు శంఖారావము నరునకు (అనగా జీవునకు) ధర్మ బోధయై వినిపించును. ఈ బోధనే వ్యాసుడు 'భగవద్గీత' యని వ్యవహరించినాడు. 'గీత'యనగా గానము చేయబడినది. అది శ్లోక రూపము, సంగీత రూపము మాత్రమే గాక, జీవు డలవరచుకొన వలసిన గానము.                                                                                           - మాస్టర్ ఇ.కె.

Features

  • : Sankharavam
  • : Ekkirala Krishanamacharya
  • : Kulapathi Books Trust
  • : MANIMN2625
  • : Paperback
  • : may 2019
  • : 612
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sankharavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam