వారి జీవిత విశేషాలను, దిగ్విజయంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలను, పెంచి పోషించిన సంస్ధల వివరాలను, విశిష్టమైన సారస్వతకృషిని, ఇంకొన్ని ప్రధాన అంశాలను పునశ్చరణ చేయను. వాటిని ఈ గ్రంధం సవివరంగా పేర్కొన్నది. వారి జీవిత చరిత్ర నాడిని పట్టుకోనడానికి, వారి జీవితాన్ని నడిపించిన సూత్రాలను వివరించటానికి, మన సంస్కృతికి మూలధరలైన మోలికభావాలను సజీవరూపంలో దర్శింపజేయటానికి మాత్రమే వారి జీవిత విశేషాలను రేఖప్రాయంగా ఉదహరిస్తాను. మొగ్గ తోడగాగానే దాని సహజస్వభవ గునలైన సొగసును సువాసనను లోకనికందిస్తుంది. ఆ రీతిలో 1907లో పుట్టిన శ్రీ నాగభూషణం గారు, 1928లో స్వగ్రామంలో పాఠశాలను స్ధాపించి, నిర్మాణాత్మకమైన బోధనా శిక్షణ ప్రణాళికను అమలుజేశారు. నూలు చేసే ప్రక్రియను, హిందీభాషని, దేశాభిమానాన్ని, స్వరాజ్యఉద్యమ లక్ష్యాలను, మహాత్మాగాంధి ఆశయాలను, గ్రామా పునర్నిర్మాణ కార్యక్రమాలను విద్యార్ధులకు బోధించారు. పాఠశాలకు అనుబంధంగా ప్రకృతివైద్యశాలను, ఖాదీ, దేశీయ వస్తువుల విక్రయశాలను నడిపారు.
పి. సూర్యనారాయణ, నరసింహశర్మ
వారి జీవిత విశేషాలను, దిగ్విజయంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలను, పెంచి పోషించిన సంస్ధల వివరాలను, విశిష్టమైన సారస్వతకృషిని, ఇంకొన్ని ప్రధాన అంశాలను పునశ్చరణ చేయను. వాటిని ఈ గ్రంధం సవివరంగా పేర్కొన్నది. వారి జీవిత చరిత్ర నాడిని పట్టుకోనడానికి, వారి జీవితాన్ని నడిపించిన సూత్రాలను వివరించటానికి, మన సంస్కృతికి మూలధరలైన మోలికభావాలను సజీవరూపంలో దర్శింపజేయటానికి మాత్రమే వారి జీవిత విశేషాలను రేఖప్రాయంగా ఉదహరిస్తాను. మొగ్గ తోడగాగానే దాని సహజస్వభవ గునలైన సొగసును సువాసనను లోకనికందిస్తుంది. ఆ రీతిలో 1907లో పుట్టిన శ్రీ నాగభూషణం గారు, 1928లో స్వగ్రామంలో పాఠశాలను స్ధాపించి, నిర్మాణాత్మకమైన బోధనా శిక్షణ ప్రణాళికను అమలుజేశారు. నూలు చేసే ప్రక్రియను, హిందీభాషని, దేశాభిమానాన్ని, స్వరాజ్యఉద్యమ లక్ష్యాలను, మహాత్మాగాంధి ఆశయాలను, గ్రామా పునర్నిర్మాణ కార్యక్రమాలను విద్యార్ధులకు బోధించారు. పాఠశాలకు అనుబంధంగా ప్రకృతివైద్యశాలను, ఖాదీ, దేశీయ వస్తువుల విక్రయశాలను నడిపారు. పి. సూర్యనారాయణ, నరసింహశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.