సంస్కృతంలో వలెనే తెలుగులో కూడా పంచ కావ్యాలున్నాయి. అందులో శృంగార నైషధం ఒకటి. దీని రచయిత శ్రీనాధుడు. ఇది ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. దీనికి మూలం శ్రీహర్ష మహాకవి రచించిన నైషధీయ చరితమను నామంతరంగల నైషధం. నైషధీయ చరితమును ఈతడు తన ప్రభువైన జయచంద్రుని కోరికపై రచించాడు. ఇరవై రెండు సర్గలు గల ఈ కావ్యం మిక్కిలి ఫ్రౌడమైంది. ఇందలి శైలి కఠినమైనా ముప్పై వాఖ్యాలు వెలిసాయంటే, దీని గొప్పతనం వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ గ్రంథమే విద్వదౌషధమని ప్రసిద్ధికెక్కింది.
సంస్కృతంలో వలెనే తెలుగులో కూడా పంచ కావ్యాలున్నాయి. అందులో శృంగార నైషధం ఒకటి. దీని రచయిత శ్రీనాధుడు. ఇది ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. దీనికి మూలం శ్రీహర్ష మహాకవి రచించిన నైషధీయ చరితమను నామంతరంగల నైషధం. నైషధీయ చరితమును ఈతడు తన ప్రభువైన జయచంద్రుని కోరికపై రచించాడు. ఇరవై రెండు సర్గలు గల ఈ కావ్యం మిక్కిలి ఫ్రౌడమైంది. ఇందలి శైలి కఠినమైనా ముప్పై వాఖ్యాలు వెలిసాయంటే, దీని గొప్పతనం వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ గ్రంథమే విద్వదౌషధమని ప్రసిద్ధికెక్కింది.© 2017,www.logili.com All Rights Reserved.