నిరంజనా!....నిరంజనా!........అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న విడింతలోనే ఎక్కడికి మాయమయ్యాడో కథా!
తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాలా చిరాకు చెందాడు. ఇద్దరు దుర్వాస మహాముని శిష్యులు, అతని సేవ చేస్తూ, ఇరువురు బదరికాశ్రమములో గురువు గారితోనే వసిస్తున్నారు.
విడేక్కడికి వెళ్ళాడో చెప్మా. ఇప్పుడే జరిగిన ఒక విఒంత సంగతి చెబుదామంటే నిరంజనుడు ఎక్కడ చచ్చాడో అంటూ కపిలంజుడు కొంతవడి ఆ పొద ఈ పొద -ఆ చోటు ఈ చోటు వెదకి తుదకు ఆ....వీడు గురువు గారి గుడ్డలు నుతికికొని వచ్చేందుకు నదికి పోయి ఉంటాడు. అనుకుని భవాని నది వైపు బిర బిర నడిచి వెళ్ళాడు. ఆశ్రమములో అరగంట క్రింద జరిగిన ఒక గొప్ప విషయాన్ని మిత్రునికి తెలపాలనే పరుగు పరుగున వెళ్ళాడు. దుర్వాసముని వద్ద శుశ్రుష అంటే పాము పడగలో కప్ప ఉన్నట్లే అని అందరికి తెలుసు. ఏ కొంచెం పొరబాటు జరిగినా ఏదో పోనిలే పాపం అనే రకం కాదుకదా ఆ మునీంద్రుడు! వెంటనే అగ్ని హోత్ర్రమై మండి తటాలునా శపిస్తాడు. అలాంటిదేమైనా జరిగిందేమోనని నిరంజుని భయం..............
-గుంటి సుబ్రహ్మణ్య శర్మ.
నిరంజనా!....నిరంజనా!........అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న విడింతలోనే ఎక్కడికి మాయమయ్యాడో కథా! తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాలా చిరాకు చెందాడు. ఇద్దరు దుర్వాస మహాముని శిష్యులు, అతని సేవ చేస్తూ, ఇరువురు బదరికాశ్రమములో గురువు గారితోనే వసిస్తున్నారు. విడేక్కడికి వెళ్ళాడో చెప్మా. ఇప్పుడే జరిగిన ఒక విఒంత సంగతి చెబుదామంటే నిరంజనుడు ఎక్కడ చచ్చాడో అంటూ కపిలంజుడు కొంతవడి ఆ పొద ఈ పొద -ఆ చోటు ఈ చోటు వెదకి తుదకు ఆ....వీడు గురువు గారి గుడ్డలు నుతికికొని వచ్చేందుకు నదికి పోయి ఉంటాడు. అనుకుని భవాని నది వైపు బిర బిర నడిచి వెళ్ళాడు. ఆశ్రమములో అరగంట క్రింద జరిగిన ఒక గొప్ప విషయాన్ని మిత్రునికి తెలపాలనే పరుగు పరుగున వెళ్ళాడు. దుర్వాసముని వద్ద శుశ్రుష అంటే పాము పడగలో కప్ప ఉన్నట్లే అని అందరికి తెలుసు. ఏ కొంచెం పొరబాటు జరిగినా ఏదో పోనిలే పాపం అనే రకం కాదుకదా ఆ మునీంద్రుడు! వెంటనే అగ్ని హోత్ర్రమై మండి తటాలునా శపిస్తాడు. అలాంటిదేమైనా జరిగిందేమోనని నిరంజుని భయం.............. -గుంటి సుబ్రహ్మణ్య శర్మ.© 2017,www.logili.com All Rights Reserved.