ఈ పుస్తకం పూర్తిగా సైన్సు పుస్తకం కాదు. రైతుకు ఏయే విషయాలు తెలియడం అవసరమో దాదాపు అవన్నీ ఒకచోటకి తెచ్చి రైతుకు అందుబాటులో ఉంచడమే ప్రధానంగా భావించడం జరిగింది. శాస్త్రీయ విషయాలు అతిసులభంగా అర్థం కావడానికి వీలుగా మార్చి చెప్పడం జరిగింది. అన్ని శాస్త్రీయ విషయాలను ఇందులో సమగ్రంగా చేర్చబడలేదు. కాని ఎక్కడా అశాస్త్రీయ విషయాలను మాత్రం ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోబడింది.
రైతులకు సంబంధించినంత వరకు మానసిక శాస్త్ర వివరాలు, విద్యా విషయాలు, వ్యవసాయ విస్తరణ విద్య, వృక్ష శాస్త్రము, జంతుశాస్త్రము, భౌతిక రసాయనిక శాస్త్రాలు, గణాంక వివరాలు, వ్యవసాయ సంబంధమైన ప్రభుత్వ చట్టాలు, విత్తనాభివృద్ధి, వ్యవసాయ పారిశ్రామికీకరణ వంటి అనేక విషయాలు అధ్యయనం చేస్తే తప్ప వ్యవసాయం గురించి ఒక అవగాహన రావడం కష్టం, విజ్ఞులు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తారని ఆశించడం జరిగింది.
ఈ పుస్తకం పూర్తిగా సైన్సు పుస్తకం కాదు. రైతుకు ఏయే విషయాలు తెలియడం అవసరమో దాదాపు అవన్నీ ఒకచోటకి తెచ్చి రైతుకు అందుబాటులో ఉంచడమే ప్రధానంగా భావించడం జరిగింది. శాస్త్రీయ విషయాలు అతిసులభంగా అర్థం కావడానికి వీలుగా మార్చి చెప్పడం జరిగింది. అన్ని శాస్త్రీయ విషయాలను ఇందులో సమగ్రంగా చేర్చబడలేదు. కాని ఎక్కడా అశాస్త్రీయ విషయాలను మాత్రం ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోబడింది. రైతులకు సంబంధించినంత వరకు మానసిక శాస్త్ర వివరాలు, విద్యా విషయాలు, వ్యవసాయ విస్తరణ విద్య, వృక్ష శాస్త్రము, జంతుశాస్త్రము, భౌతిక రసాయనిక శాస్త్రాలు, గణాంక వివరాలు, వ్యవసాయ సంబంధమైన ప్రభుత్వ చట్టాలు, విత్తనాభివృద్ధి, వ్యవసాయ పారిశ్రామికీకరణ వంటి అనేక విషయాలు అధ్యయనం చేస్తే తప్ప వ్యవసాయం గురించి ఒక అవగాహన రావడం కష్టం, విజ్ఞులు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తారని ఆశించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.