మనం ప్రస్తుతం ఏమాత్రం వెరపు లేని పెట్టుబడి తారకం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నీడన నివశిస్తున్నాము. పెట్టుబడి తర్కం అంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో ఒక వంక అష్టైశ్వర్యాలు మరో వంక నిష్ఠ దరిద్రం పెంపొందిస్తోంది. ఈ పరిణామాన్ని మార్క్స్ ఎప్పుడో చూడగలిగాడు. కొద్దిమంది ధనవంతులు ఎక్కువ మంది పేదలు ఉండటం విషయం కాదు. ఎక్కువమంది పేదలుగా ఉన్నందునే కొద్దిమంది ధనవంతులుగా ఉండగలుగుతున్నారన్నదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇది "మనం గెలవటమే కాదు. మనం తప్ప మిగిలిన వాళ్ళంతా ఓడిపోవాలి" అన్న చెంఘీజ్ ఖాన్ తర్కం. పరాయీకరణను అధిగమించి విముక్తి సాధించాల్సిన అవసరం గతం కంటే నేడు మరింతగా కనిపిస్తోంది. అక్టోబరు విప్లవం వర్తమాన ప్రపంచంలో దాని ప్రాసంగికత గురించి ప్రభాత్ పట్నాయాక్ ఇచ్చిన ఈ నాలుగు ఉపన్యాసాలు అటువంటి భవిష్య ప్రపంచం గురించి చర్చిస్తాయి.
- నిరుపమసేన్
మనం ప్రస్తుతం ఏమాత్రం వెరపు లేని పెట్టుబడి తారకం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నీడన నివశిస్తున్నాము. పెట్టుబడి తర్కం అంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో ఒక వంక అష్టైశ్వర్యాలు మరో వంక నిష్ఠ దరిద్రం పెంపొందిస్తోంది. ఈ పరిణామాన్ని మార్క్స్ ఎప్పుడో చూడగలిగాడు. కొద్దిమంది ధనవంతులు ఎక్కువ మంది పేదలు ఉండటం విషయం కాదు. ఎక్కువమంది పేదలుగా ఉన్నందునే కొద్దిమంది ధనవంతులుగా ఉండగలుగుతున్నారన్నదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇది "మనం గెలవటమే కాదు. మనం తప్ప మిగిలిన వాళ్ళంతా ఓడిపోవాలి" అన్న చెంఘీజ్ ఖాన్ తర్కం. పరాయీకరణను అధిగమించి విముక్తి సాధించాల్సిన అవసరం గతం కంటే నేడు మరింతగా కనిపిస్తోంది. అక్టోబరు విప్లవం వర్తమాన ప్రపంచంలో దాని ప్రాసంగికత గురించి ప్రభాత్ పట్నాయాక్ ఇచ్చిన ఈ నాలుగు ఉపన్యాసాలు అటువంటి భవిష్య ప్రపంచం గురించి చర్చిస్తాయి. - నిరుపమసేన్© 2017,www.logili.com All Rights Reserved.