జానెడు పొట్ట - కానీ మూడు పూటలా ఎదో ఒకటి పదనిదే మారాం చేస్తుంది. అలాని 'ఆ ఎదో ఒకటి' పడేస్తే మొరాయిస్తుంది. మరి ఎలా?
ఏం తినాలి? ఎంత తినాలి?
ఏం తాగాలి? ఎంత తాగాలి?
ఏం తింటే ఏమొస్తుంది?
ఏమి తినకపోతే ఏం ముంచుకొస్తుంది?
వంటి అనేక సందేహాలకు సాధారణ పామరుల భాషలో సరళంగా వివరిస్తూ.. ప్రముఖ వైద్యులు డా సి ఎల్ వెంకటరావు శాస్త్రీయ అవగాహన కల్గించేందుకు అందిస్తున్న పుస్తకం.
అల్లం నుంచి బెల్లం వరకు
చాక్లెట్ నుంచి చికెన్ వరకు
మిరప నుంచి మామిడికాయ వరకు
మనం నిత్యం తినే ఆహారంలోని పోషక విలువలను తెలుపుతూ ఏవి ఎక్కువ తీసుకోవాలి? ఏవి వదిలివేయాలో తెలిపే వైద్య విజ్ఞాన గ్రంధం.
జానెడు పొట్ట - కానీ మూడు పూటలా ఎదో ఒకటి పదనిదే మారాం చేస్తుంది. అలాని 'ఆ ఎదో ఒకటి' పడేస్తే మొరాయిస్తుంది. మరి ఎలా? ఏం తినాలి? ఎంత తినాలి? ఏం తాగాలి? ఎంత తాగాలి? ఏం తింటే ఏమొస్తుంది? ఏమి తినకపోతే ఏం ముంచుకొస్తుంది? వంటి అనేక సందేహాలకు సాధారణ పామరుల భాషలో సరళంగా వివరిస్తూ.. ప్రముఖ వైద్యులు డా సి ఎల్ వెంకటరావు శాస్త్రీయ అవగాహన కల్గించేందుకు అందిస్తున్న పుస్తకం. అల్లం నుంచి బెల్లం వరకు చాక్లెట్ నుంచి చికెన్ వరకు మిరప నుంచి మామిడికాయ వరకు మనం నిత్యం తినే ఆహారంలోని పోషక విలువలను తెలుపుతూ ఏవి ఎక్కువ తీసుకోవాలి? ఏవి వదిలివేయాలో తెలిపే వైద్య విజ్ఞాన గ్రంధం.© 2017,www.logili.com All Rights Reserved.