పోషక పదార్థ విలువల రీత్యా, 'పాత బంగారం' (ఆంగ్లంలో 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అని సామెత) అనదగిన ఆహారం చిరుధాన్యాలు. సిరి - సంపదలలో ఆరోగ్యాన్ని మించిన పెన్నిధి ఏదీ?.... కనుక వీటిని 'సిరిధ్యానాలు' అన్నారు. కారణం ఒక్కటే
ఈ సిరిధాన్యాలు ఆరోగ్య పరంగా కల్గించే మేలు అంతా - ఇంతా అని చెప్పలేం! దీర్ఘకాల రోగాలు మొదలు కాలానుగుణంగా వచ్చే తాత్కాలిక వ్యాధుల వరకూ చాలా వాటిని అదుపులో ఉంచడం అనే విషయంలో సిరి ధాన్యాలకు సాటి రాగలవేవీ ఈ రోజున లేవు అనడం అతిశయోక్తి కాదు.
ఏ ఏ చిరుధాన్యంలో ఏ ఏ పరిమాణంలో మనకు తోడ్పడే పోషక విలువలున్నాయో, అలాగే వివిధ వ్యాధులకు ఏ ఏ సిరి ధాన్యాలు వాడదగినవో ఈ చిరు పుస్తకంలో ఇవ్వడం జరిగింది.
- ఆకాశం గౌరీష్ బాబు