ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరముల కృషి చేసి ఎందరో విజ్ఞానుల వేదో మదనము మనిషి జీవితము పై సాగినటువంటి మహా యజ్ఞము. ప్రతి మనిషి విలక్షణాన్ని గమనించి ఆ విలక్షణాన్ని సరిదిద్దుతుంది ఆయర్వేదం. ప్రకృతి బద్దమైన సహజ సిద్దమైన నివారణ ఉపాయములను చెప్తుంది ఆయర్వేదం. వ్యాధులు దరిచేరనియకుండా అనేక మార్గములను మీ ముందు వుంచుంతుంది ఈ పుస్తకం. ఇది ఎంతో తేలిక గలదే కాకుండా ఖర్చు విషయంలో వెసులుబాటు కలది.
ఆహారము అవసరము ఏమిటి? ఎంత తినాలి? ఏ విధంగా తినాలి? ఎలాంటి వాతావరణంలో తినాలి? పచ్చి ఆహారం మంచిదా? ఎంత శాతము వరకు తీసుకోవచ్చు? మాంసాహారము మంచిదా? శాఖాహారము మంచిదా? పాలు, నెయ్యి మంచివా? మసాలాలు మంచివా? లాంటి విషయాలు ఈ ఆయుర్వేదం పుస్తకంలో చెప్పబడినవి.
-ఆలపాటి శంకరాచార్య.
ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరముల కృషి చేసి ఎందరో విజ్ఞానుల వేదో మదనము మనిషి జీవితము పై సాగినటువంటి మహా యజ్ఞము. ప్రతి మనిషి విలక్షణాన్ని గమనించి ఆ విలక్షణాన్ని సరిదిద్దుతుంది ఆయర్వేదం. ప్రకృతి బద్దమైన సహజ సిద్దమైన నివారణ ఉపాయములను చెప్తుంది ఆయర్వేదం. వ్యాధులు దరిచేరనియకుండా అనేక మార్గములను మీ ముందు వుంచుంతుంది ఈ పుస్తకం. ఇది ఎంతో తేలిక గలదే కాకుండా ఖర్చు విషయంలో వెసులుబాటు కలది. ఆహారము అవసరము ఏమిటి? ఎంత తినాలి? ఏ విధంగా తినాలి? ఎలాంటి వాతావరణంలో తినాలి? పచ్చి ఆహారం మంచిదా? ఎంత శాతము వరకు తీసుకోవచ్చు? మాంసాహారము మంచిదా? శాఖాహారము మంచిదా? పాలు, నెయ్యి మంచివా? మసాలాలు మంచివా? లాంటి విషయాలు ఈ ఆయుర్వేదం పుస్తకంలో చెప్పబడినవి. -ఆలపాటి శంకరాచార్య.
© 2017,www.logili.com All Rights Reserved.