శాకాహారాలకు రుచిని, మాంసాహారులకు మాంసం కన్నా తక్కువ ధరకు దొరికే మంచి మాంసాహారపు రుచిని కలిగిన పుట్టగొడుగులు పోషక విలువలకి ఆటపట్టులు. ఉదాహారణకు -
- ఆకుకూరలకన్నా నాలుగు శాతం అధిక పోషక విలువలు పుట్టగొడుగుల్లో లభిస్తాయి.
- షుగర్ ను తగ్గించే ఇన్సులిన్ ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా వాడవచ్చు.
- కొవ్వు శాతం చాలా తక్కువ కనుక హృద్రోగులు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చు.
- పుష్టినీ, శక్తినీ ప్రసాదించే పుట్టగొడుగులు అన్ని వయసులవారూ ఆరగించాల్సిన ఆహారమే.
శాకాహారాలకు రుచిని, మాంసాహారులకు మాంసం కన్నా తక్కువ ధరకు దొరికే మంచి మాంసాహారపు రుచిని కలిగిన పుట్టగొడుగులు పోషక విలువలకి ఆటపట్టులు. ఉదాహారణకు - - ఆకుకూరలకన్నా నాలుగు శాతం అధిక పోషక విలువలు పుట్టగొడుగుల్లో లభిస్తాయి. - షుగర్ ను తగ్గించే ఇన్సులిన్ ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా వాడవచ్చు. - కొవ్వు శాతం చాలా తక్కువ కనుక హృద్రోగులు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చు. - పుష్టినీ, శక్తినీ ప్రసాదించే పుట్టగొడుగులు అన్ని వయసులవారూ ఆరగించాల్సిన ఆహారమే.© 2017,www.logili.com All Rights Reserved.