ఉపచేతనా శక్తిని మీ పనికి అనుగుణంగా వాడుకోవడమేలా ?
మీ ఉపచేతన ద్వారా వృతి జీవితంలో కొత్త విజయాల్ని సాధించాడమేలా ?
వృత్తి, వ్యాసంగాలలో కొత్త పుంతల్ని తొక్కిన అనేక మంది వ్యక్తుల నిజజీవితానుభవాలానే సోదాహరంగా తీసుకుని వెలువరించిన రచన ఇది.
* మీ లక్ష్యాలని నిర్వచించుకోవడం, వాటిని సాధించడం
* ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ విలువను వృద్ది చేసుకోవడం
* ఆందోళనను అధిగమించడం
* మీలోని సృజనాత్మకతను మెరుగులు దిద్దుకోవడం
* చెడు అలవాట్లని వదుల్చుకోవడం
* నాయకునిగా ఎదగడం
* ఇబ్బంది పెట్టే వ్యక్తులతో సామరస్యంగా ఎలా మెలగాలో నేరుకోవడం
* సమయ పాలన పాటించడం
* మీ ఆలోచనల్ని, భావాల్ని వాణిజ్యపరంగా చక్కగా వాడుకోవడం
* మీ వృత్తి, వ్యాసంగాల్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడం
ఉపచేతనా శక్తిని మీ పనికి అనుగుణంగా వాడుకోవడమేలా ? మీ ఉపచేతన ద్వారా వృతి జీవితంలో కొత్త విజయాల్ని సాధించాడమేలా ? వృత్తి, వ్యాసంగాలలో కొత్త పుంతల్ని తొక్కిన అనేక మంది వ్యక్తుల నిజజీవితానుభవాలానే సోదాహరంగా తీసుకుని వెలువరించిన రచన ఇది. * మీ లక్ష్యాలని నిర్వచించుకోవడం, వాటిని సాధించడం * ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ విలువను వృద్ది చేసుకోవడం * ఆందోళనను అధిగమించడం * మీలోని సృజనాత్మకతను మెరుగులు దిద్దుకోవడం * చెడు అలవాట్లని వదుల్చుకోవడం * నాయకునిగా ఎదగడం * ఇబ్బంది పెట్టే వ్యక్తులతో సామరస్యంగా ఎలా మెలగాలో నేరుకోవడం * సమయ పాలన పాటించడం * మీ ఆలోచనల్ని, భావాల్ని వాణిజ్యపరంగా చక్కగా వాడుకోవడం * మీ వృత్తి, వ్యాసంగాల్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడం
good book
© 2017,www.logili.com All Rights Reserved.