రామచంద్ర గుహా ప్రసిద్ధ ఆధునిక చరిత్రకారుడు. పత్రికా రచయిత. లండన్ స్కూల్ అఫ్ ఎకనమిక్స్, యేల్, స్టాన్ ఫర్డ్ లలో, ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లలో బోధించాడు.ఎన్నో రచనలు చేశారు.
ఆధునిక భారత నిర్మాతలు భారత గణతంత్ర నిర్మాణ వికాసాలను నిర్వచించే పంతొమ్మిది మంది భారతీయ మేధావుల జీవన రేఖా చిత్రాలతో పాటు వారి రచనలు, ప్రసంగాల నుండి స్ఫూర్తిదాయకమైన, ఆలోచనలను రేకెత్తించే భాగాలను మన ముందుంచే గ్రంథం. మతం, కులం, లింగం, భాష, జాతీయత, వలసవాదం, లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థ - ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఏ అంశమూ ఈ మేధావుల దృష్టిపదం నుండి తప్పుకోలేదు.
- అడ్లూరి రఘురామరాజు
రామచంద్ర గుహా ప్రసిద్ధ ఆధునిక చరిత్రకారుడు. పత్రికా రచయిత. లండన్ స్కూల్ అఫ్ ఎకనమిక్స్, యేల్, స్టాన్ ఫర్డ్ లలో, ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లలో బోధించాడు.ఎన్నో రచనలు చేశారు. ఆధునిక భారత నిర్మాతలు భారత గణతంత్ర నిర్మాణ వికాసాలను నిర్వచించే పంతొమ్మిది మంది భారతీయ మేధావుల జీవన రేఖా చిత్రాలతో పాటు వారి రచనలు, ప్రసంగాల నుండి స్ఫూర్తిదాయకమైన, ఆలోచనలను రేకెత్తించే భాగాలను మన ముందుంచే గ్రంథం. మతం, కులం, లింగం, భాష, జాతీయత, వలసవాదం, లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థ - ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఏ అంశమూ ఈ మేధావుల దృష్టిపదం నుండి తప్పుకోలేదు. - అడ్లూరి రఘురామరాజు© 2017,www.logili.com All Rights Reserved.