పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సమీమర్శనాత్మక అవగాహనా అవసరం. అందుకు ఈ చిన్ని పుస్తకం కొంతమేరకు తోడ్పడగలడు. ఈ పుస్తకంలోని బౌద్ధ, యూదు, క్రైస్తవ, ఇస్లాంలకు సంబంధించిన అధ్యయాలు Sergei Tokarev రచించిన History of Religion అన్న గ్రంథములోని వాటికీ అనువాదము. 'భారతదేశంలో మతం' అన్న అధ్యాయాన్ని కొద్దిపాటి మార్పులతో అనువాదం చేయడం జరిగింది.