సైన్సు లో పుట్టి, సైన్సు లో పెరుగుతూ " సైన్సుకు దూరమవుతున్న" నేటి తరం, సైన్సు కూ-సమాజానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జన్యుశాస్త్రంలో జరిగిన అద్భుత ఆవిష్కరణ "క్లోనింగ్". ట్రాన్స్ జనిక్ ఆహార పదార్ధాలు, టెర్మినేటార్ విత్తనాలు సైన్సు సృష్టించిన సంచలనాలు, ఆ తరువాత కాలంలో మానవాళి చరిత్రలోనే మరో సంచలనం "మానవ జీనోమ్" ఆవిష్కరణ, సైన్సు నిరంతరం పురోగమించే క్రమంలో ఇంకా అనేక ఆవిష్కరణలు జరుగుతాయి.
ఎస్. వెంకట్రావ్
సైన్సు లో పుట్టి, సైన్సు లో పెరుగుతూ " సైన్సుకు దూరమవుతున్న" నేటి తరం, సైన్సు కూ-సమాజానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జన్యుశాస్త్రంలో జరిగిన అద్భుత ఆవిష్కరణ "క్లోనింగ్". ట్రాన్స్ జనిక్ ఆహార పదార్ధాలు, టెర్మినేటార్ విత్తనాలు సైన్సు సృష్టించిన సంచలనాలు, ఆ తరువాత కాలంలో మానవాళి చరిత్రలోనే మరో సంచలనం "మానవ జీనోమ్" ఆవిష్కరణ, సైన్సు నిరంతరం పురోగమించే క్రమంలో ఇంకా అనేక ఆవిష్కరణలు జరుగుతాయి. ఎస్. వెంకట్రావ్
© 2017,www.logili.com All Rights Reserved.