Kollo Jaga

By Namini (Author)
Rs.80
Rs.80

Kollo Jaga
INR
ETCBKTC044
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  మామూలుగా నామిని రాసేవన్నీ కల్పిత పాత్రల మీద కాదని, వాళ్ళ ఊళ్ళో నిజంగా ఉండేవాళ్ళ మీదే రాస్తాడని దాదాపు అందరూ అనుకుంటారు. నిజానికి పచ్చనాకు సాక్షిగా సినబ్బకతలు, మిట్టూరోడి కతలు మాత్రమే  ఈ కోవలోకి వస్తాయి. చెప్పాలంటే ఎనభైలలో కల్లూరు నుంచి మిట్టూరు వచ్చి కొంత నేలను గుత్తుకు తీసుకొని ఒక కుటుంబం సేద్యం చేసింది. ఆ కుటుంబాన్నే ఆదర్శంగా తీసుకుని పేర్లు మార్చి మునికన్నడి సేద్యాన్ని రచయిత రాశాడు. ఇంకా సుందరమ్మ కొడుకులు, పాలపొదుగు నవలికల్లోని మనుషులు కూడా యథాతథంగా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మూలింటామే, కొనమ్మి, పందొసంత కూడా అవే పేర్లతో ఉన వాళ్ళు కారు. ఈ కైగట్టిన కతల్లోని మనుషులు కూడా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఎవరైనా రంజుగా కథ చెబుతుంటే 'కతను కైగట్టి ఎంత బాగా చెప్తావుందో చూడు' అనేది మాట సామెత. అందుకనే ఈ జనం మాటనే పుస్తకానికి టైటిల్ గా పెట్టాము!

                                     - టామ్ సాయర్ బుక్స్

                  మామూలుగా నామిని రాసేవన్నీ కల్పిత పాత్రల మీద కాదని, వాళ్ళ ఊళ్ళో నిజంగా ఉండేవాళ్ళ మీదే రాస్తాడని దాదాపు అందరూ అనుకుంటారు. నిజానికి పచ్చనాకు సాక్షిగా సినబ్బకతలు, మిట్టూరోడి కతలు మాత్రమే  ఈ కోవలోకి వస్తాయి. చెప్పాలంటే ఎనభైలలో కల్లూరు నుంచి మిట్టూరు వచ్చి కొంత నేలను గుత్తుకు తీసుకొని ఒక కుటుంబం సేద్యం చేసింది. ఆ కుటుంబాన్నే ఆదర్శంగా తీసుకుని పేర్లు మార్చి మునికన్నడి సేద్యాన్ని రచయిత రాశాడు. ఇంకా సుందరమ్మ కొడుకులు, పాలపొదుగు నవలికల్లోని మనుషులు కూడా యథాతథంగా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మూలింటామే, కొనమ్మి, పందొసంత కూడా అవే పేర్లతో ఉన వాళ్ళు కారు. ఈ కైగట్టిన కతల్లోని మనుషులు కూడా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఎవరైనా రంజుగా కథ చెబుతుంటే 'కతను కైగట్టి ఎంత బాగా చెప్తావుందో చూడు' అనేది మాట సామెత. అందుకనే ఈ జనం మాటనే పుస్తకానికి టైటిల్ గా పెట్టాము!                                      - టామ్ సాయర్ బుక్స్

Features

  • : Kollo Jaga
  • : Namini
  • : Tom Sawyer Books
  • : ETCBKTC044
  • : Paperback
  • : 2017
  • : 88
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Kollo Jaga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam