నందమూరి తారక రామారావు చారిత్రక ప్రసంగాలు
ఇది ప్రజా విజయం
నా ప్రాణానికి ప్రాణంగా, ఊపిరిలో ఊపిరిగా, కష్టసుఖాలలో నన్నాదుకొంటూ అన్నగా ఆదరిస్తున్న
నా తెలుగింటి ఆడపడుచులకు -
ఆవేశంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఎల్లవేళలా నా వెన్ను కావుండి, అండదండలు అందించి, నన్ను ముందుకు నడిపిస్తున్న నా తమ్ముళ్లకు -
ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధానాశయంగా, నా విజయమే తమ విజయంగా భావించి అనుక్షణం ఆశీః పరంపరలతో నా జైత్రయాత్రకు చైతన్యాన్నిచ్చిన పెద్దలకు, రాజకీయ వేత్తలకు, మేధావి వర్గానికి, పత్రికా ప్రపంచానికి -
అపూర్వ రాజకీయ చైతన్యంతో నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచి, ఫెడరల్ సిద్ధాంతపరంగా మన పవిత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి నవ చైతన్యంతో రాజకీయ పుటలలో మరొకసారి సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నూతన చరిత్ర సృష్టించి, నిరంకుశ వ్యక్తిగత పరిపాలన సాగదనే సత్యానికి ప్రతిరూపాన్ని సాక్షాత్కరింపచేసి, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి నిండుదనాన్ని, తెలుగుకీర్తిని, స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనింపజేసిన ఆరుకోట్ల అఖిలాంధ్ర ప్రజానీకానికి –
నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు, ధన్యవాదాలు, శుభాభినందనలు.
ఇది ప్రజా విజయం.
అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సాగించిన మహోజ్వల పోరాటం, సాధించిన ఘన విజయం...........
నందమూరి తారక రామారావు చారిత్రక ప్రసంగాలు ఇది ప్రజా విజయం నా ప్రాణానికి ప్రాణంగా, ఊపిరిలో ఊపిరిగా, కష్టసుఖాలలో నన్నాదుకొంటూ అన్నగా ఆదరిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకు - ఆవేశంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఎల్లవేళలా నా వెన్ను కావుండి, అండదండలు అందించి, నన్ను ముందుకు నడిపిస్తున్న నా తమ్ముళ్లకు - ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధానాశయంగా, నా విజయమే తమ విజయంగా భావించి అనుక్షణం ఆశీః పరంపరలతో నా జైత్రయాత్రకు చైతన్యాన్నిచ్చిన పెద్దలకు, రాజకీయ వేత్తలకు, మేధావి వర్గానికి, పత్రికా ప్రపంచానికి - అపూర్వ రాజకీయ చైతన్యంతో నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచి, ఫెడరల్ సిద్ధాంతపరంగా మన పవిత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి నవ చైతన్యంతో రాజకీయ పుటలలో మరొకసారి సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నూతన చరిత్ర సృష్టించి, నిరంకుశ వ్యక్తిగత పరిపాలన సాగదనే సత్యానికి ప్రతిరూపాన్ని సాక్షాత్కరింపచేసి, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి నిండుదనాన్ని, తెలుగుకీర్తిని, స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనింపజేసిన ఆరుకోట్ల అఖిలాంధ్ర ప్రజానీకానికి – నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు, ధన్యవాదాలు, శుభాభినందనలు. ఇది ప్రజా విజయం. అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సాగించిన మహోజ్వల పోరాటం, సాధించిన ఘన విజయం...........© 2017,www.logili.com All Rights Reserved.