ఈ పుస్తకంలోని 27గురు నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్థల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్ర్యానికే కాదు, అభివృద్దికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త కోణాలు కనబడతాయి. అటువంటి నాయకులను మన ముందుకు తెచ్చి పులకరింపజేసే పుస్తకమే ఇది.
ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక్క పుస్తకం కాదు; 27 పుస్తకాల సంకలనమాలిక. ఈ పుస్తకానికి "సాంఘిక విప్లవవీరులు" అని కూడా పేరు పెట్టవచ్చు. ఈ తరాన్ని ఆలోచింపజేసే పుస్తకం ఇది. ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్యం, జాతీయవాదం, సమతావాదం, సిద్ధాంతాల విశేషాలను అర్ధం చేసుకున్న వ్యక్తిగా నాయకుడిగా వెంకట్రావు గారి తపన ఈ పుస్తక౦లో ప్రతిపేజీలో కనిపిస్తుంది.
- డా. నాగులపల్లి భాస్కరరావు
ఈ పుస్తకంలోని 27గురు నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్థల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్ర్యానికే కాదు, అభివృద్దికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త కోణాలు కనబడతాయి. అటువంటి నాయకులను మన ముందుకు తెచ్చి పులకరింపజేసే పుస్తకమే ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక్క పుస్తకం కాదు; 27 పుస్తకాల సంకలనమాలిక. ఈ పుస్తకానికి "సాంఘిక విప్లవవీరులు" అని కూడా పేరు పెట్టవచ్చు. ఈ తరాన్ని ఆలోచింపజేసే పుస్తకం ఇది. ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్యం, జాతీయవాదం, సమతావాదం, సిద్ధాంతాల విశేషాలను అర్ధం చేసుకున్న వ్యక్తిగా నాయకుడిగా వెంకట్రావు గారి తపన ఈ పుస్తక౦లో ప్రతిపేజీలో కనిపిస్తుంది. - డా. నాగులపల్లి భాస్కరరావు© 2017,www.logili.com All Rights Reserved.