ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చుస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి.
ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్నా భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏమిటి? చివరికి ఏమౌతుంది? అసలా "చివర" అంటూ వున్నదా?
వీటికి సంపూర్తిగా, సంతృప్తిగా సమాధానం శాస్త్ర విజ్ఞానమే ఇంతవరకు చెప్పలేదు. కానీ సమాధానం కనుక్కొనే మార్గాన మన విజ్ఞానం, మన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టం.
- ఎస్. వెంకట్రావు