నవ్యంధ్రప్రదేశ్ ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతకముందు రాసిన చరిత్ర గ్రంథాలలో చాలా వంశాల చరిత్ర లేదు. అంతేకాక పరిశోధనలలో బయల్పడిన నూతన సమాచారాన్ని కూడా చేర్చలేదు. ఆ లోటును భర్తీచేస్తూ అన్ని ప్రాంతాల చరిత్రను చేర్చి సమగ్రంగా రాయబడిన మొదటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో అనేక నూతన వంశాల చరిత్ర ఉన్నది. ఉత్తరాంధ్ర వంశాలు, రాయలసీమ వంశాలేకాక పరిశోధనలలో బయల్పడిన హస్తినీ, తలవరా, రథికా, సదా వంశాల వంటి నూతన చరిత్ర ఇందులో చేర్చబడింది. కనుక ఈ గ్రంథం నూతన రాష్ట్ర చారిత్రక అవసరాలను తీరుస్తుందని భావిస్తున్నాను. ఈ గ్రంథాన్ని అందరూ ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.