ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఓటర్లే పార్టీలను ప్రక్షాళనం చేయాలి. ఎన్నో ఎన్నికలు మన ముందుకు వస్తున్న తరుణంలో ఈ పుస్తకంలోని విషయాలను ఓటరు పరిగణలోనికి తీసుకుని ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు కోరుకునే సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అనర్హులు కూడా ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఈ పుస్తకంలో సూచించిన 100 విషయాలను మనం సమగ్రంగా చర్చించుకుంటే అనర్హులకు అవకాసం ఇచ్చే రాజకీయ పార్టీల నియంతృత్వ ధోరణికి ముగింపు పలకవచ్చు. మన దేశంలో ప్రచురింపబడే ఫార్ట్యూన్ పత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్న హిండోల్ సేన్ గుప్తా ఓటరును చైతన్య పరిచే దిశగా తన అనుభవంలోకి వచ్చిన ఎన్నో విషయాలలో కొన్ని ఏర్చి, కూర్చి మనకు ఈ పుస్తకం ద్వారా అందించారు. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఓటరుదే.
ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఓటర్లే పార్టీలను ప్రక్షాళనం చేయాలి. ఎన్నో ఎన్నికలు మన ముందుకు వస్తున్న తరుణంలో ఈ పుస్తకంలోని విషయాలను ఓటరు పరిగణలోనికి తీసుకుని ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు కోరుకునే సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అనర్హులు కూడా ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఈ పుస్తకంలో సూచించిన 100 విషయాలను మనం సమగ్రంగా చర్చించుకుంటే అనర్హులకు అవకాసం ఇచ్చే రాజకీయ పార్టీల నియంతృత్వ ధోరణికి ముగింపు పలకవచ్చు. మన దేశంలో ప్రచురింపబడే ఫార్ట్యూన్ పత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్న హిండోల్ సేన్ గుప్తా ఓటరును చైతన్య పరిచే దిశగా తన అనుభవంలోకి వచ్చిన ఎన్నో విషయాలలో కొన్ని ఏర్చి, కూర్చి మనకు ఈ పుస్తకం ద్వారా అందించారు. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఓటరుదే.© 2017,www.logili.com All Rights Reserved.