స్థాయీ సైన్యమూ, పోలీసులూ, నిరంకుశాధికారులూ మత గురువులూ, న్యాయాధికారి వర్గమూ - అనే శ్రమ విభజనాంగాలతో కూడినదే కేంద్రీకృత రాజ్యాధికారం.
కార్మిక వర్గం ఒక సారి అధికారంలోకి వచ్చిందంటే, అప్పుడిక అది, పాత రాజ్యాంగ యంత్రంతో వ్యవహారం సాగించలేదన్న వాస్తవాన్ని, ఆదిలోనే తప్పని సరిగా గుర్తించాలి. అప్పుడే సాధించుకున్న తన ఆధిపత్యాన్ని మళ్ళీ పోగొట్టుకోకుండా ఉండాలంటే, ఈ కార్మిక వర్గం, ఒక వంక, ఇంతకుముందు తనకే వ్యతిరేకంగా వాడబడిన పాత నిర్బంధ యంత్రాంగాన్ని తొలగించి వెయ్యాలి. మరో వంక, తన ప్రతినిధుల, తన అధికారుల విషయంలో జాగ్రత్త తీసుకుని, వాళ్ళందరూ కూడా, ఎటువంటి మినహాయింపూ లేకుండా, ఏ క్షణం లోనైనా వెనక్కి పిలిపించబడగలరని ప్రకటించాలి.
- రంగనాయకమ్మ