మాన్య మిత్రులు ఆచార్య ఎస్. వి .రామారావుగారు భారతీయ అలంకరణశాస్త్ర మార్గానికి అతీతంగా తెలుగు సాహిత్యకారులు నూతనంగా ప్రవేశపెట్టిన విమర్శభావానలను గూర్చి వివరంగా తొలిసారిగా విశ్లేషించిన మౌలిక విమర్శకులు. ఆ తరువాత ఈ మార్గానికి శ్రీసంపత్కమారాచార్య లాంటివారు విస్తరించారు. ఆయితే ఇపుడు వారు రచించి ముందుకు తెస్తుంది తెలుగు సాహితి చరిత్ర. ఇది తెలుగు సాహిత్య పరిణామాన్ని విద్యార్థుల స్థాయిలో పొటి పరీక్షల స్థాయిలో అధ్యనం చేయటానికి పనికి వచ్చే గ్రంధం. రామారావుగారు ఇంతకముందు సాహిత్య చరిత్రలో అంతగా స్థానం నోచుకోని తెలంగాణ సాహిత్య క్షేత్రంలోని విశిష్టంసాలకు దీనిలో ప్రాధాన్యం కలిగించారు. నన్నయకు పూర్వం కావ్యభాష సమగ్రంగా తెలంగాణ ప్రాంతంలోనే రూపుదిదుకున్నదని నిరూపించారు. అజ్ఞాతులైన ఈ ప్రాతంలోని కవుల, రచయితల వివరాలు దేనిలో ఆయన చేరిచారు.
-ఆచార్య ఏస్వి రామారావు.