History Of 20th Century Telugu Literature

By Prof S V Rama Rao (Author)
Rs.260
Rs.260

History Of 20th Century Telugu Literature
INR
MANIMN0862
In Stock
260.0
Rs.260


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                       ఏ జాతికైనా, ఏ సాహిత్యానికైనా, చివరకు ఏ మనిషికైనా చరిత్ర అవసరం. ఆ దిశగానే ప్రపంచం సాగిపోతూ ఉంది. వెలది చరిత్ర గ్రంధాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యానికి కూడా సాహిత్య చరిత్రలు వెలువడుతూనే ఉన్నాయి. చరిత్ర నిత్యనూతనమై నిలిచే అంశం. అన్వేషణలు, పరిశోధనలు చరిత్రను సుసంపన్నం చేయడమే గాక దానికి కొత్తదనాన్నిచ్చి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంటాయి. ఇది చరిత్రకున్న ప్రధాన లక్షణం. ఆ మార్గమే అనేక చరిత్ర గ్రంధాల పుట్టుకకు కారణమైంది. నూతన చరిత్రకారులకు అవకాశాన్ని కలిగిస్తున్నది.

                              దేశచరిత్ర, సాంఘిక చరిత్రలలో కృషి జరిగినట్లే తెలుగు సాహిత్య చరిత్రలోనూ కృషి కొనసాగుతూనే ఉంది. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                                       ఏ జాతికైనా, ఏ సాహిత్యానికైనా, చివరకు ఏ మనిషికైనా చరిత్ర అవసరం. ఆ దిశగానే ప్రపంచం సాగిపోతూ ఉంది. వెలది చరిత్ర గ్రంధాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యానికి కూడా సాహిత్య చరిత్రలు వెలువడుతూనే ఉన్నాయి. చరిత్ర నిత్యనూతనమై నిలిచే అంశం. అన్వేషణలు, పరిశోధనలు చరిత్రను సుసంపన్నం చేయడమే గాక దానికి కొత్తదనాన్నిచ్చి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంటాయి. ఇది చరిత్రకున్న ప్రధాన లక్షణం. ఆ మార్గమే అనేక చరిత్ర గ్రంధాల పుట్టుకకు కారణమైంది. నూతన చరిత్రకారులకు అవకాశాన్ని కలిగిస్తున్నది.                               దేశచరిత్ర, సాంఘిక చరిత్రలలో కృషి జరిగినట్లే తెలుగు సాహిత్య చరిత్రలోనూ కృషి కొనసాగుతూనే ఉంది. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : History Of 20th Century Telugu Literature
  • : Prof S V Rama Rao
  • : Pasidi Publications
  • : MANIMN0862
  • : Paperback
  • : 2018
  • : 392
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:History Of 20th Century Telugu Literature

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam