ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రజలు మాట్లాడే మాతృభాషే ఆ రాష్ట్రానికి ఒక గుర్తింపు తెస్తుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆరు సంవత్సరాలకు కాని ఆ రాష్ట్ర ప్రజలు మాట్లాడే భాషకు గుర్తింపు రాలేదు. ఇన్నాళ్లకు ఒక అధికార భాషా సంఘం అంటూ ఏర్పడడం, ఆ సంఘానికి చైర్మన్ గా ఒక ప్రముఖ సాహితీ వేత్త, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించి, తన మాతృభాషను కాపాడాలని అహర్నిశలు తపన చెందే యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను నియమించడం తెలుగువారందరూ ఎంతో ఆనందించవల్సిన విషయం.
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్