ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల ఆ ప్రాంత ప్రజలకు మక్కువ ఉంటుంది. మమకారం కూడా ఉంటుంది. అయితే వారి పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతీ, సంప్రదాయాల గురించి అందరికి అవగాహన ఉన్నప్పుడే ఘనమైన వారి వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపన పుడుతుంది. విద్యార్థిదశ నుంచే గ్రామాలు, పట్టణాలు, నగరాల చరిత్రను, కట్టడాలను, కళలను గురించి వివరించినప్పుడే వారసత్వ పరిరక్షణలో అందరూ భాగస్వాములౌతారు. విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. అందుకనే ముందుగా ఉపాధ్యాయులకు. వారసత్వ సంపద గురించి తెలియజెప్పి, వారి ద్వారా విద్యార్థులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఉపాధ్యాయ, విద్యార్థులకు చేదివ్వేగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తెలుగు వారి వారసత్వం అన్న పుస్తకాన్ని తీసుకురావటం నాకెంతో సంతోషంగా ఉంది.
- చెన్నూరు ఆంజనేయరెడ్డి
ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల ఆ ప్రాంత ప్రజలకు మక్కువ ఉంటుంది. మమకారం కూడా ఉంటుంది. అయితే వారి పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతీ, సంప్రదాయాల గురించి అందరికి అవగాహన ఉన్నప్పుడే ఘనమైన వారి వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపన పుడుతుంది. విద్యార్థిదశ నుంచే గ్రామాలు, పట్టణాలు, నగరాల చరిత్రను, కట్టడాలను, కళలను గురించి వివరించినప్పుడే వారసత్వ పరిరక్షణలో అందరూ భాగస్వాములౌతారు. విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. అందుకనే ముందుగా ఉపాధ్యాయులకు. వారసత్వ సంపద గురించి తెలియజెప్పి, వారి ద్వారా విద్యార్థులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఉపాధ్యాయ, విద్యార్థులకు చేదివ్వేగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తెలుగు వారి వారసత్వం అన్న పుస్తకాన్ని తీసుకురావటం నాకెంతో సంతోషంగా ఉంది. - చెన్నూరు ఆంజనేయరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.