ప్రాచీనకాలం నుంచి నేటిదాకా ఎందరో తెలుగువారు తత్త్వశాస్త్ర విస్తరణకు తోడ్పడ్డారు. కాలాన్ని అనుసరించి తాత్త్వికులను
ప్రాచీనులనీ, నవీనులనీ విభజించుకోవచ్చు. తత్త్వశాస్త్రంలో ప్రత్యేకత నిలుపుకొన్న ఆచార్య నాగార్జున, నింబార్క, వల్లభ,
అన్నంభట్టు, నారాయణతీర్థులు, శివరామ దీక్షితులు తెలుగువారే అంటే ఆశ్చర్యపడనివారు తక్కువ.
తెలుగునాట ప్రముఖ తత్త్వవేత్తలు