Yuddam Inka Mugiyaledu

By Rajendra Prasad (Author)
Rs.250
Rs.250

Yuddam Inka Mugiyaledu
INR
MANIMN4842
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

వంశవృక్షం

ఒకప్పుడు ఒరిస్సాలో అపరిమితమైన ఖ్యాతి, కీర్తి, పలుకుబడి కలిగిన బాన్పూర్ రాజ కుటుంబం మాది. కేవలం శౌర్య ప్రతాపాలకే కాకుండా సాహితీ పిపాసకూ ఆ కుటుంబం పెట్టింది పేరుగా ఉండేది. కాలగతిని మార్చలేము కదా.. కాలంతో వచ్చిన మార్పులకు ఆ కుటుంబం లోనైంది. సంపద, ఖ్యాతి హరించుకుపోయాయి. పూరి గజపతి మహారాజు వద్ద అత్యంత శక్తిమంతమైన సైనిక అధికారులుగా పనిచేసిన శత్రుదుర్భేద్య భతపాడ గఢ్ అధిపతులు ఈ రాజ కుటుంబానికి చెందిన వారే. నా పూర్వీకులందరూ దేశం కోసం, దేశ గౌరవాన్ని పరిరక్షించడం కోసం పోరాడిన దేశభక్తులు, యోధులు. ప్రకృతి సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న సోలారి కొండపై ఉన్న ఈ చారిత్రక దుర్గం గజపతి మహారాజు అధికారంలో అత్యంత శక్తిమంతమైనదిగా నిలిచింది. ఓ సైనిక అధినేత ఈ కోటకు రక్షకుడిగా ఉండేవాడు. పరిధిలోని పన్నెండు కోటలపై వీరి నియంత్రణ, అధికారం కొనసాగేది. మహారాజు, ఆయన సైనికాధిపతుల ఆదేశాల మేరకు ఈ కోట అధిపతులు సమరాంగణంలోకి దూకేవారన్నది చారిత్రక వాస్తవం. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు వెలుగులోకి వచ్చాయి. కానీ అదంతా గత వైభవం.. మా వంశీకుల శౌర్య ప్రతాపాలకు సంబంధించిన కథలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. కేవలం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి.

ఈ విషయంలో ప్రధానంగా భతపాడ కోట అధిపతిగా పనిచేసిన దీనబంధు సమంతా రాయ్ వీరోచిత గాథలు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మా వంశీకుల గత వైభవానికి నిలువెత్తు నిదర్శనాలు. భతపాడ కోట అధిపతిగా..................

వంశవృక్షం ఒకప్పుడు ఒరిస్సాలో అపరిమితమైన ఖ్యాతి, కీర్తి, పలుకుబడి కలిగిన బాన్పూర్ రాజ కుటుంబం మాది. కేవలం శౌర్య ప్రతాపాలకే కాకుండా సాహితీ పిపాసకూ ఆ కుటుంబం పెట్టింది పేరుగా ఉండేది. కాలగతిని మార్చలేము కదా.. కాలంతో వచ్చిన మార్పులకు ఆ కుటుంబం లోనైంది. సంపద, ఖ్యాతి హరించుకుపోయాయి. పూరి గజపతి మహారాజు వద్ద అత్యంత శక్తిమంతమైన సైనిక అధికారులుగా పనిచేసిన శత్రుదుర్భేద్య భతపాడ గఢ్ అధిపతులు ఈ రాజ కుటుంబానికి చెందిన వారే. నా పూర్వీకులందరూ దేశం కోసం, దేశ గౌరవాన్ని పరిరక్షించడం కోసం పోరాడిన దేశభక్తులు, యోధులు. ప్రకృతి సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న సోలారి కొండపై ఉన్న ఈ చారిత్రక దుర్గం గజపతి మహారాజు అధికారంలో అత్యంత శక్తిమంతమైనదిగా నిలిచింది. ఓ సైనిక అధినేత ఈ కోటకు రక్షకుడిగా ఉండేవాడు. పరిధిలోని పన్నెండు కోటలపై వీరి నియంత్రణ, అధికారం కొనసాగేది. మహారాజు, ఆయన సైనికాధిపతుల ఆదేశాల మేరకు ఈ కోట అధిపతులు సమరాంగణంలోకి దూకేవారన్నది చారిత్రక వాస్తవం. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు వెలుగులోకి వచ్చాయి. కానీ అదంతా గత వైభవం.. మా వంశీకుల శౌర్య ప్రతాపాలకు సంబంధించిన కథలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. కేవలం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. ఈ విషయంలో ప్రధానంగా భతపాడ కోట అధిపతిగా పనిచేసిన దీనబంధు సమంతా రాయ్ వీరోచిత గాథలు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మా వంశీకుల గత వైభవానికి నిలువెత్తు నిదర్శనాలు. భతపాడ కోట అధిపతిగా..................

Features

  • : Yuddam Inka Mugiyaledu
  • : Rajendra Prasad
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN4842
  • : paparback
  • : Oct, 2023
  • : 324
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yuddam Inka Mugiyaledu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam