సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది - సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో.
చిట్ ఫండ్స్ లాభమా? నష్టమా?
నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా...?
రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి?
వంద రూపాయలతో పది వేల కోట్లు....... ఎలా?
ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?
ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత?
ఏది ఉత్తమ పెట్టుబడి?
నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా?
ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా?
ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?
పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా?
పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం?
వేయి రూపాయలు= లక్ష రూపాయలు
బంగారానికీ కల్తీ కావాలి
ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?
బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా?
బంగారం ఎలా కొంటే మంచిది?
జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం
....ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి....
ఇది 5వ ముద్రణ...
- వంగా రాజేంద్ర ప్రసాద్
సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది - సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో. చిట్ ఫండ్స్ లాభమా? నష్టమా? నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా...? రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి? వంద రూపాయలతో పది వేల కోట్లు....... ఎలా? ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది? ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత? ఏది ఉత్తమ పెట్టుబడి? నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా? ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా? ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా? పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా? పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం? వేయి రూపాయలు= లక్ష రూపాయలు బంగారానికీ కల్తీ కావాలి ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి? బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా? బంగారం ఎలా కొంటే మంచిది? జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం ....ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి.... ఇది 5వ ముద్రణ... - వంగా రాజేంద్ర ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.