శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్ర
శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామివారి దేవాలయం (కలిదిండి) కృష్ణాజిల్లా లోఉన్న అతిపురాతన దేవాలయాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్ర చరిత్ర శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి శ్రీ గంగాధర శర్మగారితో వ్రాయించిన "శ్రీ భోగలింగేశ్వర పంచశతి” లో వివరంగా ప్రస్తావించారు. ఇచ్చట ఒక దేవతా సర్పం స్వామిని భక్తి శ్రద్ధలతో చిరకాలం అర్చించింది. గుడి తలుపులు తీసి చూడగానే అదృశ్యమయ్యేదనీ, గుడి మూసిన తరువాత తిరిగి గుళ్లోనే వుండేదనీ చెప్పేవారు. ఈ సర్పాన్ని దర్శించుకున్న ధన్యాత్ములు శ్రీ కళా మురళీకృష్ణగారు (కలిదిండి కరణంగారు). వారు ఆ సర్పాన్ని చివరగా
నందీశ్వరునకు, పానవట్టమునకు మధ్య స్వర్గస్థమై పడి ఉండడం చూసారు. ఈ సంఘటన సుమారు 1960-65 మధ్యకాలంలో కరణంగారి చిన్నతనంలో జరిగింది.
గర్భాలయంలో ప్రధాన దైవం'శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి'. అంతరాలయంలో 'శ్రీ విఘ్నేశ్వరస్వామి', ముఖమండపంలో 'శ్రీ నందీశ్వరస్వామి' కొలువైయున్నారు. శ్రీ స్వామి వారి దేవేరి 'శ్రీ పార్వతీ మహా మాత'కు ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ రెండు దేవాలయాలకూ ఒకే ముఖమండపం ఉన్నది. దేవాలయ ప్రాంగణంలో గంగాధర శర్మగారి జ్ఞాతులూ, ఆత్మీయ బంధువులూ స్వర్గీయ అడివి పుల్లయ్య గారి కుమారులు, శ్రీనాగేంద్రస్వామిని..........................
శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్ర శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామివారి దేవాలయం (కలిదిండి) కృష్ణాజిల్లా లోఉన్న అతిపురాతన దేవాలయాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్ర చరిత్ర శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి శ్రీ గంగాధర శర్మగారితో వ్రాయించిన "శ్రీ భోగలింగేశ్వర పంచశతి” లో వివరంగా ప్రస్తావించారు. ఇచ్చట ఒక దేవతా సర్పం స్వామిని భక్తి శ్రద్ధలతో చిరకాలం అర్చించింది. గుడి తలుపులు తీసి చూడగానే అదృశ్యమయ్యేదనీ, గుడి మూసిన తరువాత తిరిగి గుళ్లోనే వుండేదనీ చెప్పేవారు. ఈ సర్పాన్ని దర్శించుకున్న ధన్యాత్ములు శ్రీ కళా మురళీకృష్ణగారు (కలిదిండి కరణంగారు). వారు ఆ సర్పాన్ని చివరగా నందీశ్వరునకు, పానవట్టమునకు మధ్య స్వర్గస్థమై పడి ఉండడం చూసారు. ఈ సంఘటన సుమారు 1960-65 మధ్యకాలంలో కరణంగారి చిన్నతనంలో జరిగింది. గర్భాలయంలో ప్రధాన దైవం'శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి'. అంతరాలయంలో 'శ్రీ విఘ్నేశ్వరస్వామి', ముఖమండపంలో 'శ్రీ నందీశ్వరస్వామి' కొలువైయున్నారు. శ్రీ స్వామి వారి దేవేరి 'శ్రీ పార్వతీ మహా మాత'కు ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ రెండు దేవాలయాలకూ ఒకే ముఖమండపం ఉన్నది. దేవాలయ ప్రాంగణంలో గంగాధర శర్మగారి జ్ఞాతులూ, ఆత్మీయ బంధువులూ స్వర్గీయ అడివి పుల్లయ్య గారి కుమారులు, శ్రీనాగేంద్రస్వామిని..........................© 2017,www.logili.com All Rights Reserved.