(శ్రీ అడివి వేంకట గంగాధర శర్మ కృత శ్రీకార్తికేయ శతక సమీక్ష)
ఓం కార రూపాయ ఉరగేంద్ర వేషాయ
కరిముఖానుజ! నమో కార్తికేయ!
శ్రీం కార రూపాయ శ్రీశార్చిత పదాయ
కంథరాత్మజ! నమో కార్తికేయ!
హ్రీం కార రూపాయ హితజన పోషాయ
గౌరీసుతా! నమో కార్తికేయ!
క్లీం కార రూపాయ కీర్తి ప్రదానాయ
గాంగేయ! తే నమో కార్తికేయ!
సం శరవణ భవాయ నిన్ సంస్తుతింతు
కరుణ కాపాడు మము నమో కార్తికేయ!
భక్తవత్సల! వల్లీశ! భవవినాశ!
ఆర్తరక్షణ బిరుదాంక! కార్తికేయ!
భావము : ఓ! కార్తికేయ (ఆరుగురు కృత్తికల కుమారుడ!) భక్తవత్సల! (భక్తుల పట్ల వాత్సల్యం చూపేవాడా!) వల్లీశ! (వల్లీదేవి భర్త అయినవాడా!) సంసార సాగరమును నశింప చేయువాడా! (ఆర్తులను రక్షించువాడు) 'ఆర్తరక్షక' అను బిరుదు కలవాడ!............
ఓం శ్రీకార్తికేయాయ నమః శ్రీ కార్తికేయ దర్శనము (శ్రీ అడివి వేంకట గంగాధర శర్మ కృత శ్రీకార్తికేయ శతక సమీక్ష) ఓం కార రూపాయ ఉరగేంద్ర వేషాయ కరిముఖానుజ! నమో కార్తికేయ! శ్రీం కార రూపాయ శ్రీశార్చిత పదాయ కంథరాత్మజ! నమో కార్తికేయ! హ్రీం కార రూపాయ హితజన పోషాయ గౌరీసుతా! నమో కార్తికేయ! క్లీం కార రూపాయ కీర్తి ప్రదానాయ గాంగేయ! తే నమో కార్తికేయ! సం శరవణ భవాయ నిన్ సంస్తుతింతు కరుణ కాపాడు మము నమో కార్తికేయ!భక్తవత్సల! వల్లీశ! భవవినాశ!ఆర్తరక్షణ బిరుదాంక! కార్తికేయ! భావము : ఓ! కార్తికేయ (ఆరుగురు కృత్తికల కుమారుడ!) భక్తవత్సల! (భక్తుల పట్ల వాత్సల్యం చూపేవాడా!) వల్లీశ! (వల్లీదేవి భర్త అయినవాడా!) సంసార సాగరమును నశింప చేయువాడా! (ఆర్తులను రక్షించువాడు) 'ఆర్తరక్షక' అను బిరుదు కలవాడ!............© 2017,www.logili.com All Rights Reserved.