ప్రఖ్యాత పత్రికా రచయిత, హ్యుమనిస్ట్, వక్త, ప్రముఖ న్యాయవాది, ఎ.జి.కె. అమెరికా ప్రయాణా నుభవాల గాథలు ఇతివృత్తం.
ఎందరో అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చారు. కానీ, ఎ.జి.కె. ప్రయాణం విశిష్టమైనది, విలక్షణమైనది.
అమెరికా జీవితాన్ని అన్ని కోణాల నుండి చూచిన తీరు తెన్నులు, మనకూ వారికీ వివిధ రంగాలలో గల పోలికల తీరులు గమనార్హాలు. ఇందలి ఒక్కొక్క శిర్షిక ఒక్కొక్క మచ్చుతునక. దేనికది ఒక వ్యాసం, ఒక వ్యాఖ్యానం. అన్ని కలిస్తే అదొక గ్రంథం.
ఇందులో కవులకు కవిత, సాంఘిక వాదులకు సాంఘిక ఇతివృత్తం, ప్రజాస్వామ్య వాదులకు భావ పునాదులు, రైతులకు, విద్యావేత్తలకు, స్థానిక పాలకులకు కావాల్సిన విషయం ఇందులో ఉంది. విషయ ప్రధానమీరచన.
-ప్రధమ ప్రచురణకర్త.
ప్రఖ్యాత పత్రికా రచయిత, హ్యుమనిస్ట్, వక్త, ప్రముఖ న్యాయవాది, ఎ.జి.కె. అమెరికా ప్రయాణా నుభవాల గాథలు ఇతివృత్తం. ఎందరో అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చారు. కానీ, ఎ.జి.కె. ప్రయాణం విశిష్టమైనది, విలక్షణమైనది. అమెరికా జీవితాన్ని అన్ని కోణాల నుండి చూచిన తీరు తెన్నులు, మనకూ వారికీ వివిధ రంగాలలో గల పోలికల తీరులు గమనార్హాలు. ఇందలి ఒక్కొక్క శిర్షిక ఒక్కొక్క మచ్చుతునక. దేనికది ఒక వ్యాసం, ఒక వ్యాఖ్యానం. అన్ని కలిస్తే అదొక గ్రంథం. ఇందులో కవులకు కవిత, సాంఘిక వాదులకు సాంఘిక ఇతివృత్తం, ప్రజాస్వామ్య వాదులకు భావ పునాదులు, రైతులకు, విద్యావేత్తలకు, స్థానిక పాలకులకు కావాల్సిన విషయం ఇందులో ఉంది. విషయ ప్రధానమీరచన. -ప్రధమ ప్రచురణకర్త.© 2017,www.logili.com All Rights Reserved.