అంత నిద్రాకాదు... కొంత మెలకువా కాదు వేకువ రెప్ప విప్పేటప్పటికి కువకువలతో కలిసి ఏవేవో అడుగుల రూప శబ్దం దగ్గరవుతున్న ఒకే రసానురాగం సాంద్రకరుణా తరంగిత మిన్నేటిరాగం శిలల్ని బ్రద్దలు కొటుకుంటూ దూకి వస్తున్న స్వచ్ఛ స్వర్ణ నిలోత్పల మేఘ రాగం విశ్వసాగరాల ఒడిలోంచి చిందిన ముక్తాఫల దేవరాగం గాడంగా హత్తుకున్న పచ్చల కెంపుల పద్మరాగం అది ఒక రసధ్యాన జలపాత గీతం ఒకింత ఆగేది లేదు... రవంత తిరిగి చేసేది లేదు దేహత్మల మీదుగా... ఒకే పరుగు
ఆ కాసిన్ని అక్షరాల బలంతోనే మనిషిలోని మనిషితనం degrade అయిపోయి ప్రకృతికీ మనిషికీ వుండే లేక వుండాల్సిన జీవ సంబంధం ఘోరంగా యాంత్రికంగా మాత్రమే మిగిలిపోతే You are the salt of the earth/ if teh salt itself hathlost its savour wherewith shall it be salted అని అల్లప్పడెప్పుడో St. Matthews Gospel లో క్రైస్ట్ మానవత్వం రుచిని పోగొట్టుకున్న మనుషుల్నుద్దేశిస్తూ వాపోయినట్లు అదే సున్నితత్వంతో అదే విషాదపు Concern తో మీ ముందు యీ ముప్పయి ఆరు కవితల్ని ప్రకటిస్తున్నారు శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి.
- ఆదూరి సత్యవతీ దేవి
అంత నిద్రాకాదు... కొంత మెలకువా కాదు వేకువ రెప్ప విప్పేటప్పటికి కువకువలతో కలిసి ఏవేవో అడుగుల రూప శబ్దం దగ్గరవుతున్న ఒకే రసానురాగం సాంద్రకరుణా తరంగిత మిన్నేటిరాగం శిలల్ని బ్రద్దలు కొటుకుంటూ దూకి వస్తున్న స్వచ్ఛ స్వర్ణ నిలోత్పల మేఘ రాగం విశ్వసాగరాల ఒడిలోంచి చిందిన ముక్తాఫల దేవరాగం గాడంగా హత్తుకున్న పచ్చల కెంపుల పద్మరాగం అది ఒక రసధ్యాన జలపాత గీతం ఒకింత ఆగేది లేదు... రవంత తిరిగి చేసేది లేదు దేహత్మల మీదుగా... ఒకే పరుగు ఆ కాసిన్ని అక్షరాల బలంతోనే మనిషిలోని మనిషితనం degrade అయిపోయి ప్రకృతికీ మనిషికీ వుండే లేక వుండాల్సిన జీవ సంబంధం ఘోరంగా యాంత్రికంగా మాత్రమే మిగిలిపోతే You are the salt of the earth/ if teh salt itself hathlost its savour wherewith shall it be salted అని అల్లప్పడెప్పుడో St. Matthews Gospel లో క్రైస్ట్ మానవత్వం రుచిని పోగొట్టుకున్న మనుషుల్నుద్దేశిస్తూ వాపోయినట్లు అదే సున్నితత్వంతో అదే విషాదపు Concern తో మీ ముందు యీ ముప్పయి ఆరు కవితల్ని ప్రకటిస్తున్నారు శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి. - ఆదూరి సత్యవతీ దేవి© 2017,www.logili.com All Rights Reserved.