ఆయుర్వేదమనే శబ్దమునకు అర్థం ఆయువును వృద్ధి నొందించునది అనియే. పై విధముగా పెరిగే జీవితమును ధర్మార్ధ కామ మోక్షములను అనుభవించుటకే వినియోగపరచవలెను. మరియు మనుజ శరీరము చక్రవ్యూహముగా నిర్మిత మొనర్చెను. ఈ చక్రములు వెదురు పొదకు గల గదల కణుపులకు, చిలువలు, పలువలు, ఆకులు ఉండేది చందమున వేదం చతుష్టయముతో సంబంధము గల త్రింశత్కోటి మహా మంత్రములను ఆశ్రయమై పై విధంగా యొప్పుచున్నది.
అన్నతరము భోజనము చేయు సమయంలో ఆహారము నాలుగు భాగములుగా విభజించి, అందులో మూడు భాగాములనే తిని, ఒక భాగమును ఖాళీగా యుంచవలెను. దీని వలన పాదాంగుష్టం మొదలు శిర పర్యంతం గల ఏడువందల ముఖ్య నాడుల యందు గల జీవుడు దశ దిశలకు తిరుగుటకు మార్గావరోధములు కలుగటుండుటకు ఇది ఉపకరించును.
ఆయుర్వేదమనే శబ్దమునకు అర్థం ఆయువును వృద్ధి నొందించునది అనియే. పై విధముగా పెరిగే జీవితమును ధర్మార్ధ కామ మోక్షములను అనుభవించుటకే వినియోగపరచవలెను. మరియు మనుజ శరీరము చక్రవ్యూహముగా నిర్మిత మొనర్చెను. ఈ చక్రములు వెదురు పొదకు గల గదల కణుపులకు, చిలువలు, పలువలు, ఆకులు ఉండేది చందమున వేదం చతుష్టయముతో సంబంధము గల త్రింశత్కోటి మహా మంత్రములను ఆశ్రయమై పై విధంగా యొప్పుచున్నది. అన్నతరము భోజనము చేయు సమయంలో ఆహారము నాలుగు భాగములుగా విభజించి, అందులో మూడు భాగాములనే తిని, ఒక భాగమును ఖాళీగా యుంచవలెను. దీని వలన పాదాంగుష్టం మొదలు శిర పర్యంతం గల ఏడువందల ముఖ్య నాడుల యందు గల జీవుడు దశ దిశలకు తిరుగుటకు మార్గావరోధములు కలుగటుండుటకు ఇది ఉపకరించును.© 2017,www.logili.com All Rights Reserved.