బ్యూటిఫుల్ ఎనిమీ నవల 'హమారా షెహర్ డాట్ కామ్ పోర్టల్ లో నవలగా వచ్చింది. ఈ నవలను తెలుగులో అందమైన శత్రువుగా, ఇంగ్లీషులో బ్యూటిఫుల్ ఎనిమీగా,హిందీలో సుందర్ శత్రుగా ' హమారా షెహర్ డాట్ కామ్' వారు ఇంటర్ నెట్ లో పాఠకులకు అందించారు. శ్రీ జి. వి. అమరేశ్వర రావు తెలుగులో రాసిన ఈ నవలను 'హమారా షెహర్ డాట్ కామ్ ' వారు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించి పాఠకులకు ఇంటర్ నెట్ లో అందించారు.
ఈ నవలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది భారత దేశపు మొట్టమొదటి ఇంటర్ నెట్ నవల. ఇది ప్రపంచ స్థాయిలో రెండవ ఇంటర్ నెట్ నవల. ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి ఇంటర్ నెట్ నవలను ఇంగిలీషు రచయిత 'స్టీఫెన్ కింగ్ ' రచించారు. స్టీఫెన్ కింగ్ రాసిన నవలను నెట్ లో చదవాలనుకునేవారు ప్రతి పార్టుకు ఒక డాలర్ చొప్పున చెల్లించాలి. కానీ 'హమారా షెహర్ డాట్ కామ్ వారు వర్ణ చిత్రాలతో, మూడు భాషలలో వెలువడిన బ్యూటిఫుల్ ఎనిమీ నవలను పాఠకులకు ఉచితంగా అందించారు.