కవులు రచయతలకే కాక పాఠకులు, దిన పత్రికలు చూసేవారికి సైతం బాగా పరిచయమయిన పేరు డా.డి.వి.జి శంకరరావు గారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ తక్షణ పరిణామాలపైన, సమస్యలపైన తనదైన శైలిలో లేఖా రూపంగానో, కవితా రూపంగానో ప్రశ్నిస్తారు. ప్రతి చిన్న మూవ్మెంట్ నూ తన కవితా వస్తువుగా తీసుకుంటారు. వారు ప్రజల పక్షాన స్పందిస్తూ ప్రశ్నించడంతో అన్ని తరగతుల వారికీ డా.డి.వి.జి. శంకరరావు గారంటే గౌరవం, అభిమానం. అటు ప్రభుత్వానికీ, అధికారులకు కూడా వీరి నిర్మాణాత్మకమయిన సూచనలు, తమ తమ కార్యాచరణకు పరిశీలించుకుంటారు. తమను తాము సరిచూసుకొనే అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఇది అభినందించదగ్గ అంశం. ఇలాంటి దార్శనికుని కలం నుండి జాలువారిన కవిత్వం ఓ పుస్తక రూపంలో ప్రచురించాలన్నది మా ఆకాంక్ష ఎప్పటినుండో మా సంస్థ వారిని కోరుతోంది. చివరకు అంగీకరించారు. ముందుగా ధన్యవాదాలు వారికి..
సమకాలీన చరిత్రగా ఈ కవితా సంకలనాన్ని అభివర్ణించవచ్చు. “డీవీజీ కవితలు” పేరుతో ప్రచురిస్తున్న ఈ పుస్తకంలోని కవితలన్నీ రాజకీయ వ్యంగ్య కవితలు, నిర్మాణాత్మక సూచనలు, ఎలిజీలు, స్పందనలు, ప్రేమ, మానవ సంబంధాలు, కరోనా, మొదలయిన వర్గీకరణలతో సుమారు 240పై చిలుకు కవితలున్నాయి. ఇవన్నీ మనలను ఆలోచింపచేస్తాయి. కర్తవ్యాన్ని బోధపరుస్తాయి.
కవులు రచయతలకే కాక పాఠకులు, దిన పత్రికలు చూసేవారికి సైతం బాగా పరిచయమయిన పేరు డా.డి.వి.జి శంకరరావు గారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ తక్షణ పరిణామాలపైన, సమస్యలపైన తనదైన శైలిలో లేఖా రూపంగానో, కవితా రూపంగానో ప్రశ్నిస్తారు. ప్రతి చిన్న మూవ్మెంట్ నూ తన కవితా వస్తువుగా తీసుకుంటారు. వారు ప్రజల పక్షాన స్పందిస్తూ ప్రశ్నించడంతో అన్ని తరగతుల వారికీ డా.డి.వి.జి. శంకరరావు గారంటే గౌరవం, అభిమానం. అటు ప్రభుత్వానికీ, అధికారులకు కూడా వీరి నిర్మాణాత్మకమయిన సూచనలు, తమ తమ కార్యాచరణకు పరిశీలించుకుంటారు. తమను తాము సరిచూసుకొనే అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఇది అభినందించదగ్గ అంశం. ఇలాంటి దార్శనికుని కలం నుండి జాలువారిన కవిత్వం ఓ పుస్తక రూపంలో ప్రచురించాలన్నది మా ఆకాంక్ష ఎప్పటినుండో మా సంస్థ వారిని కోరుతోంది. చివరకు అంగీకరించారు. ముందుగా ధన్యవాదాలు వారికి.. సమకాలీన చరిత్రగా ఈ కవితా సంకలనాన్ని అభివర్ణించవచ్చు. “డీవీజీ కవితలు” పేరుతో ప్రచురిస్తున్న ఈ పుస్తకంలోని కవితలన్నీ రాజకీయ వ్యంగ్య కవితలు, నిర్మాణాత్మక సూచనలు, ఎలిజీలు, స్పందనలు, ప్రేమ, మానవ సంబంధాలు, కరోనా, మొదలయిన వర్గీకరణలతో సుమారు 240పై చిలుకు కవితలున్నాయి. ఇవన్నీ మనలను ఆలోచింపచేస్తాయి. కర్తవ్యాన్ని బోధపరుస్తాయి.
© 2017,www.logili.com All Rights Reserved.