ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం
అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్ టి. కియోసాకీ, నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో తన మౌలికమైన ఎనిమిది 'దాగివున్న విలువలను' అప్ డేట్ చేస్తూ, విశదీకరిస్తాడు. స్పెషల్ బోనస్ - కిమ్ కియోసాకీ, షెరాన్ లెక్టర్, డయాన్ కేన్నేడిల మూడు అదనపు 'దాగివున్న విలువలు'.
నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి రాబర్ట్ ఇలా వివరిస్తారు...
..... సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పధ్ధతి.
..... అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది.
..... కోరిక, దృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతివారికీ అది అందుబాటులో ఉంటుంది.
"నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పాక్షపాతంగా ఉండగలను. నా దృష్టిలో నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కున్న లాభాలను - కేవలం అధిక ధన సంపాదనకె పరిమితం కాని లాభాలను - ఈ పుస్తకం వివరిస్తుంది. చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నారు."
ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్ టి. కియోసాకీ, నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో తన మౌలికమైన ఎనిమిది 'దాగివున్న విలువలను' అప్ డేట్ చేస్తూ, విశదీకరిస్తాడు. స్పెషల్ బోనస్ - కిమ్ కియోసాకీ, షెరాన్ లెక్టర్, డయాన్ కేన్నేడిల మూడు అదనపు 'దాగివున్న విలువలు'. నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి రాబర్ట్ ఇలా వివరిస్తారు... ..... సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పధ్ధతి. ..... అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది. ..... కోరిక, దృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతివారికీ అది అందుబాటులో ఉంటుంది. "నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పాక్షపాతంగా ఉండగలను. నా దృష్టిలో నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కున్న లాభాలను - కేవలం అధిక ధన సంపాదనకె పరిమితం కాని లాభాలను - ఈ పుస్తకం వివరిస్తుంది. చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నారు."© 2017,www.logili.com All Rights Reserved.