రిచ్ డాడ్స్ క్యాష్ ఫ్లో క్వార్జెంట్ ఆర్థిక స్వాతంత్ర్యానికి దిక్సూచి రిచ్ డాడ్స్ క్యాష్ క్వార్టెంట్ పుస్తకం, కొంతమంది తక్కువ పని చేసి కూడా ఎక్కువ ధనం ఎలా సంపాదించ గలుగుతారో మీకు చెబుతుంది. తక్కువ పన్నులు చెల్లిస్తూ వారెలా ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదుగుతారో వివరిస్తుంది. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? • కొందరు పెట్టుబడిదారు అతి తక్కువ రిస్కు తీసుకుని ధనవంతులెలా అవుతున్నారు? మరికొందరు తాము బ్యాంకులో దాచుకున్న సొమ్ము అలాగే ఉంచుకుని ఎందుకు నిరాశలో కుంగిపోతున్నారు? • జీవిత పర్యంతం కొందరు ఉద్యోగం చేసుకుంటూ మిగిలిపోతారు. మరికొందరు ఉద్యోగాలు చేస్తూ కూడా దాన్నే నమ్ముకుని ఉండిపోకుండా సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. • పారిశ్రామిక యుగం నుంచి సమాచార యుగంలోకి మారటం, మీతోపాటు మీ కుటుంబంపైన ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది?
ఈ పుస్తకం ఎవరి కంటే... • ఉద్యోగం భద్రతను మాత్రమే కోరుకోకుండా ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి, • జీవితంలో సంపూర్ణమైన పరివర్తన కోరుకునే వారికి, • ఆర్థిక భవిష్యత్తును నియంత్రించాలనుకునే వారికి, “ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు కూరుకుపోతున్నారంటే, సంవత్సరాల తరబడి చదువుకున్నా కూడా వారు డబ్బు గురించి ఏమీ నేర్చుకోలేరు. పర్యవసానంగా డబ్బుకోసం బానిసగా పనిచేయటానికి అలవాటుపడతారు. డబ్బుతో ఎలా పనిచేయించుకోవాలో ఎప్పటికీ తెలుసుకోరు"
రాబర్ట్ కియోసాకి రాబర్ట్ కియోసాకి ప్రపంచంలో కోట్లాది మందికి ధనం పట్ల ఉన్న సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని ప్రశ్నించారు. అందులో మార్పు తెచ్చాయి. పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నారు. ఆయన రూపొందించిన క్యాష్' బోర్డ్ గేమ్, సాఫ్ట్వేర్ గేమ్స్ ఆర్థిక నైపుణ్యాలు పెంపొందించడంలో సరికొత్త దృష్టి కోణాన్ని అందిస్తున్నాయి. - రాబర్ట్ టి. కియోసాకి