వాఖ్యము
దస్తావేజు అనగా ఇరువురి మధ్యన ఒక ఒడంబడికను లిఖిత పూర్వకముగా వ్రాయబడు పత్రమును దస్తావేజు అని అనెదరు.
ఒక ఒడంబడికను లిఖిత పూర్వకముగా వ్రాయబడుచున్నప్పుడు అందు ఇరువురికి సమన్యాయం జరుగు విధముగా భవిష్యత్ లో సదరు దస్తావేజుకు | సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాని విధముగా అన్ని వివరణలతో తయారు చేయవలసియుండును. ప్రతి దస్తావేజు తయారీలో మొదటగా హెడింగ్
వ్రాయడం జరుగుతుంది. సదరు హెడ్డింగ్ చూసిన వెనువెంటనే అందు లిఖింపబడిన విషయము సహజ రీతిన అర్థం గోచరించులాగున. హెడ్డింగ్ ను పూరింపవలసియుండును. ఏ దస్తావేజుకైనను తారీఖు ముఖ్యమైనది. ఈ తారీఖులను కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా అనుకూలమైన ప్రతి చోట వినియోగించి దస్తావేజును పూరించడం ఉత్తమమార్గం. దానికి కారణం భవిష్యత్ లో సదరు దస్తావేజు కోర్టుమెట్లు ఎక్కినను, సదరు వ్యక్తికి సులభతరముగా సమస్య పరిష్కారము జరుగుటకు వీలుండును. ఏ దస్తావేజును తయారు చేయవలెననినా మొదటగా చిత్తు ప్రతిని తయారు చేయడం ఉత్తమం. కారణం అందు ఏమైన తప్పిదములు జరిగిన యెడల వాటిని సరిదిద్దుటకు అవకాశం కలుగును. అదే విధముగా ఒక దస్తావేజు చితు ప్రతిని తయారు చేసిన పదవ, ఉభయ పార్టీలకు వివరించవలయును. సమాజములో ఒక నానుడి పదము ఉన్నది. అది ఏమనగా నిరక్ష్యరాశులకు విషయం వివరించవలయును గాని, అక్ష్యరాశునికి ఎందుకు అని. కాని ఈ పదము ఎంతో అరరహితమైన సమ్మతము కానిది. ఏలయనగా చదువుకునిన ప్రతి వ్యక్తికి సమాజము
తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. దిగ్రీ చదివిన వ్యక్తికి బ్యాంకు ఫారములు విత్ డ్రా ఫారములు అదే విధముగా రైల్వే రిజర్వేషన్
నిన ప్రతి వ్యక్తికి సమాజములో ప్రతిది
వాఖ్యము దస్తావేజు అనగా ఇరువురి మధ్యన ఒక ఒడంబడికను లిఖిత పూర్వకముగా వ్రాయబడు పత్రమును దస్తావేజు అని అనెదరు. ఒక ఒడంబడికను లిఖిత పూర్వకముగా వ్రాయబడుచున్నప్పుడు అందు ఇరువురికి సమన్యాయం జరుగు విధముగా భవిష్యత్ లో సదరు దస్తావేజుకు | సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాని విధముగా అన్ని వివరణలతో తయారు చేయవలసియుండును. ప్రతి దస్తావేజు తయారీలో మొదటగా హెడింగ్ వ్రాయడం జరుగుతుంది. సదరు హెడ్డింగ్ చూసిన వెనువెంటనే అందు లిఖింపబడిన విషయము సహజ రీతిన అర్థం గోచరించులాగున. హెడ్డింగ్ ను పూరింపవలసియుండును. ఏ దస్తావేజుకైనను తారీఖు ముఖ్యమైనది. ఈ తారీఖులను కేవలం ఒక్కసారి మాత్రమే కాకుండా అనుకూలమైన ప్రతి చోట వినియోగించి దస్తావేజును పూరించడం ఉత్తమమార్గం. దానికి కారణం భవిష్యత్ లో సదరు దస్తావేజు కోర్టుమెట్లు ఎక్కినను, సదరు వ్యక్తికి సులభతరముగా సమస్య పరిష్కారము జరుగుటకు వీలుండును. ఏ దస్తావేజును తయారు చేయవలెననినా మొదటగా చిత్తు ప్రతిని తయారు చేయడం ఉత్తమం. కారణం అందు ఏమైన తప్పిదములు జరిగిన యెడల వాటిని సరిదిద్దుటకు అవకాశం కలుగును. అదే విధముగా ఒక దస్తావేజు చితు ప్రతిని తయారు చేసిన పదవ, ఉభయ పార్టీలకు వివరించవలయును. సమాజములో ఒక నానుడి పదము ఉన్నది. అది ఏమనగా నిరక్ష్యరాశులకు విషయం వివరించవలయును గాని, అక్ష్యరాశునికి ఎందుకు అని. కాని ఈ పదము ఎంతో అరరహితమైన సమ్మతము కానిది. ఏలయనగా చదువుకునిన ప్రతి వ్యక్తికి సమాజము తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. దిగ్రీ చదివిన వ్యక్తికి బ్యాంకు ఫారములు విత్ డ్రా ఫారములు అదే విధముగా రైల్వే రిజర్వేషన్ నిన ప్రతి వ్యక్తికి సమాజములో ప్రతిది© 2017,www.logili.com All Rights Reserved.